NewsOrbit
Entertainment News సినిమా

Major: “మేజర్” సినిమా యూనిట్ నీ అభినందించిన పవన్ కళ్యాణ్..!!

Major: శశికిరణ్ దర్శకత్వంలో అడవి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాణ సారధ్యంలో వచ్చిన సినిమా మేజర్. జూన్ 3వ తారీకు విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. తెలుగు భాషలో మాత్రమే కాదు వివిధ భాషల్లో విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సామాన్యులు మొదలుకొని సెలబ్రిటీలు సైతం మేజర్ సినిమా చూసి కన్నీటి పర్యంతం అవుతూ.. సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తారు. ముఖ్యంగా సినిమాలో చివరి అరగంట సేపు కన్నీళ్లు తెప్పించే రీతిలో.. స్టోరీ ఉండటంతో చాలా మంది బాగా కనెక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా “మేజర్”సినిమా యూనిట్ నీ జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ అభినందించారు.

Pawan Kalyan Appreciates Major movie unit

ఈ సందర్భంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. అందులో…”ముంబై మహానగరంలో 26 నవంబర్ 2008న ఉగ్రవాదులు చేసిన ఘాతుకాలను 26/11 మారణ హోమంగా ఈ దేశం గుర్తుపెట్టుకొంది. నాడు చేసిన కమెండో ఆపరేషన్ లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ సాహసాలు, ఆయన వీర మరణాన్ని వెండి తెరపై మేజర్’గా ఆవిష్కరించిన చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన తెలుసుకొని సంతోషించాను. అన్ని భాషలవారినీ మెప్పిస్తున్న ఈ బయోపిక్ మన తెలుగు చిత్రసీమ నుంచి రావడం ఆనందం కలిగించింది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ లాంటి సైనికాధికారులు, సిబ్బంది దేశ భద్రత కోసం ఎంతగా పోరాడుతున్నారో అందరికీ తెలియాలి. పార్టీ సంబంధిత వ్యవహారాల్లో తలమునకలై ఉండటంతో మేజర్ ఇంకా చూడలేదు. ఆ చిత్రానికి వస్తున్న స్పందన తెలుసుకొన్నాను. త్వరలోనే ఆ చిత్రం వీక్షిస్తాను. ఈ చిత్ర కథానాయకుడు సోదరుడు అడివి శేష్ గారికి హృదయపూర్వక అభినందనలు, ప్రఖ్యాత రచయిత దివంగత శ్రీ అడివి బాపిరాజు గారి మనవడైన శ్రీ శేప్ సినిమాలో చిన్న శాఖలపై అభినవేశం ఉన్న సృజనశీలి.

తెలుగు సాహిత్యంపై మక్కువ… వర్తమాన అంశాలపై ఉన్న అవగాహన ఆయన మాటల్లో తెలుస్తుంది. ఇటువంటివారు మరింత మంది చిత్రసీమకు రావాలి. ఒక సావాసి కథను చలన చిత్రంగా మలచిన చిత్ర దర్శకుడు శ్రీ తికిరణ్ కు శుభాకాంక్షలు, ఇటువంటి మంచి చిత్రాలు ఆయన నుంచి మరిన్ని రావాలని ఆకాంక్షిస్తున్నాను. ‘మేటర్’ చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన ప్రముఖ హీరో శ్రీ మహిళ బాబు గారికి, చిత్ర నిర్మాతలు శ్రీ శిరత్ చంద్రశ్రీ అనురాగ్ రెడ్డిలకు నా అభినందనలు. ఈ చిత్రంలో నటించిన శ్రీ ప్రకాష్ రాజ్, శ్రీమతి రేవతి, పాయి మంత్రికర్, శోభిత ధూళిపాళ, మురళి శర్మలకు, చిత్ర సాంకేతిక నిపుణులకు ప్రత్యేక అభినందనలు..అని పవన్ రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే “మేజర్” సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో.. పవన్ కళ్యాణ్ కి స్పెషల్ స్క్రీన్ వేస్తామని హీరో అడవి శేష్ తెలియజేయడం జరిగింది. అయితే ఇప్పుడు పవన్ ని అభినందించటం త్వరలోనే మేజర్ సినిమా యూనిట్.. పవన్ కోసం స్పెషల్ షో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N