NewsOrbit
సినిమా

రిలీజ్‌కు సిద్ధ‌మైన `బొట్టు`

`ప్రేమిస్తే` ఫేమ్ భ‌ర‌త్‌, న‌మిత, ఇనియా, ఊర్వ‌శి, ష‌కీలా ప్ర‌ధాన తారాగ‌ణంగా వి.సి.వ‌డివుడ‌యాన్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందిన చిత్రం `బొట్టు`. మార్చి 8న ఈ సినిమా తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల కానుంది. ఎస్‌.ఎస్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై జి.కుమార్ బాబు ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా జి.కుమార్
బాబు మాట్లాడుతూ – “తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న విజ‌యం సాధించిన కాంచ‌న‌, గంగ చిత్రాల త‌ర‌హాలోనే అద‌ర‌గొట్టే గ్రాఫిక్స్‌తో వ‌స్తోన్న మ‌రో హార‌ర్ కామెడీ యాక్ష‌న్ చిత్ర‌మిది. బొట్టు అనే పేరు గ‌ల ఓ గిరిజ‌న యువ‌తి క‌థ ఇది. క‌థాక‌థ‌నాలు చాలా స‌ర్‌ప్రైజింగ్‌గా ఉంటాయి. 52 నిమిషాల గ్రాఫిక్స్ మాయాజాలం ఈ చిత్రానికి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. సెన్సార్ ఇబ్బందుల కార‌ణంగా చాలా రోజులుగా సినిమా విడుద‌ల నిలిచిపోయింది. చివ‌ర‌కు, రివైజింగ్ క‌మిటీ ద్వారా స‌ర్టిఫికెట్ పొందాం. మ‌న తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఒక సరికొత్త అనుభూతిని క‌లిగిస్తుంద‌నే ఉద్దేశంతోనే ఈ చిత్రం విడుద‌ల హ‌క్కుల‌ను మేం తీసుకున్నాం. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఫ‌స్ట్ కాపీతో స‌హా విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాం“ అని తెలిపారు.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Leave a Comment