NewsOrbit
సినిమా

క‌న్న‌డ స్టార్ య‌ష్ డైరెక్ట‌ర్ తెలుగు మూవీ


క‌న్న‌డ‌లో ప్ర‌స్తుతం టాప్ స్టార్ య‌ష్‌. ఈ హీరో న‌టించిన `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1` ద‌క్షిణాది భాష‌లు స‌హా హిందీలోనూ సెన్సేష‌న‌ల్ హిట్ అయ్యింది. ఇప్పుడు `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 2` తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన య‌ష్‌.. డైరెక్ట్ తెలుగు సినిమా చేస్తున్నాడా? అంటే అవున‌నే టాలీవుడ్ వ‌ర్గాలు స‌మాధాన‌మిస్తున్నాయి. ఎందుకంటే `ఇస్మార్ట్ శంక‌ర్‌`తో హిట్ అందుకున్న డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు య‌ష్‌తో తెలుగు, క‌న్న‌డ‌లో ఓ సినిమా చేయాల‌నుకుంటున్నాడ‌ని టాక్‌. ఆ సినిమా ఏదో కాద‌ట‌.. పూరి ఎప్ప‌టి నుండో మ‌హేశ్‌తో చేయాల‌నుకుంటున్న `జ‌న‌గ‌ణ‌మ‌న‌`. ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్ట్ చ‌ర్చ‌ల ద‌శ‌లోనే ఉంది. అంతా ఓకే అయిన త‌ర్వాత అధికారిక స‌మాచారం వెలువ‌డే అవ‌కాశం ఉంది.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Leave a Comment