కొత్త కాన్సెప్ట్ చిత్రాలకు తెలుగు ప్రేక్షకులు ఆదరణ చూపుతున్నారు. కాబట్టి మన దర్శకులు కొత్త తరహా చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మెసేజ్ చిత్రాలను కమర్షియల్ పంథాలో తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఆసక్తికరమైన బ్యాక్డ్రాప్లో తెరకెక్కనుందట. ఆ బ్యాక్డ్రాప్ ఏదో నక్సలిజం బ్యాక్డ్రాప్. అలాగే ప్రస్తావించాల్సిన విషయమేమంటే. ఈ చిత్రంలో చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రల్లో కనపడతాడట. రెండు షేడ్స్ పాత్రల పేర్లు గోవింద్, ఆచార్య అని సమాచారం. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 22న సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని టాక్.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!