NewsOrbit
సినిమా

Pushpa 2: డైలమాలో “పుష్ప” సినిమా నిర్మాతలు..??

Pushpa 2: సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ బన్నీ నటించిన “పుష్ప” ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. గత ఏడాది డిసెంబర్ మాసంలో రిలీజ్ అయిన “పుష్ప”… రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపద్యంలో తెరకెక్కిన బన్నీ మూవీ… ఎటువంటి ప్రమోషన్ కార్యక్రమాలు లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా “పుష్ప” కలెక్షన్ లు సాధించింది. Pushpa Movie Review: First review of Allu Arjun and Rashmika Mandanna's Pushpa out from UAE

దీంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ భారీ ఎత్తున ఉండేలా డైరెక్టర్ సుకుమార్ .. స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ పార్ట్ “పుష్ప” ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు ఇదే రీతిలో రెండో భాగానికి కూడా ఫుల్ క్రేజ్ వుండేలా అన్ని విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే “పుష్ప” సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ తాజాగా డైలమాలో పడినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.

Sukumar turns 52: Pushpa The Rise director's films are one of a kind | Entertainment News,The Indian Express

విషయమేమిటంటే ఐకాన్ స్టార్ బన్నీ, సుకుమార్, హీరోయిన్ రష్మిక మందన.. రేమ్యున్ రేషన్ ఒక్కసారిగా పెంచటం జరిగిందట. దీంతో నిర్మాణ వ్యయం ఒక్కసారిగా పెరగటంతో… పుష్ప సెకండ్ పార్ట్ ఓవరాల్ బడ్జెట్ .. భారీగా పెరిగిపోయినట్లు సమాచారం. దీంతో నిర్మాతలు ఓవరాల్ బడ్జెట్ లెక్క ఎంతో ఎవరికి అర్ధం కానట్టు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. ఏది ఏమైనా గాని “పుష్ప” రెండో భాగం మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించలాని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు అనుకుంటున్నట్లు టాక్. “పుష్ప” స్క్రిప్ట్ వర్క్ మొత్తం పనులు పూర్తి అయిన వెంటనే జూన్ నెలాఖరు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసి యధావిధిగా మళ్లీ డిసెంబర్ లో సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Manamey: మ‌న‌మే మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్‌.. హిట్ కొట్టాలంటే శ‌ర్వానంద్ ఎంత రాబట్టాలి..?

kavya N

Kajal Aggarwal: కాజ‌ల్ చేతికి ఉన్న ఆ వాచ్ ఖ‌రీదెంతో తెలుసా.. ఓ కారు కొనేయొచ్చు!

kavya N

NTR – Anushka: ఎన్టీఆర్‌, అనుష్క కాంబినేష‌న్ లో మిస్ అయిన మూడు క్రేజీ చిత్రాలు ఏవో తెలుసా?

kavya N

Rashmika Mandanna: ఎన్టీఆర్ సినిమాకు ర‌ష్మిక షాకింగ్ కండీష‌న్స్‌.. కొంచెం ఓవర్ అయినట్లు ఉంది కదా..?

kavya N

Kajal Aggarwal: నాక‌న్నా ఆ హీరోయిన్లంటేనే గౌత‌మ్ కు ఎక్కువ ఇష్టం.. భ‌ర్త‌పై కాజ‌ల్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 June 6th 2024 Episode: కొడుకును అనుమానించిన కాంచన.. కార్తీక్ కి థాంక్స్ చెప్పిన దీప..!

Saranya Koduri

Star Maa: వచ్చేవారం ముగియనున్న స్టార్ మా సీరియల్స్ ఇవే..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న భయపెట్టే దెయ్యం మూవీ.. ఈ హారర్ మూవీ ని ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Netflix Top Trending Movies And Web Series: నెట్ఫ్లిక్స్ లో టాప్ 10 మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Maharaja OTT: ఓటిటి ప్లాట్ఫారం ఫిక్స్ చేసుకున్న విజయ్ సేతుపతి 50వ మూవీ..!

Saranya Koduri

OTT: ఓటీటీలో భారీ రికార్డ్ ని క్రియేట్ చేసిన వెబ్ సిరీస్.. తొలివారం లోనే భారీ వ్యూస్..!

Saranya Koduri

Sharwanand: శ‌ర్వానంద్ కు కొత్త ట్యాగ్ ఇచ్చిన నిర్మాత‌.. ఇక‌పై హీరోగారిని అలానే పిల‌వాలి!!

kavya N

Karthika Deepam 2 June 5th 2024: నరసింహ మెడపై కత్తిపీట పెట్టి వార్నింగ్ ఇచ్చిన దీప.. హడలిపోయిన శోభ, అనసూయ..!

Saranya Koduri

Naga Chaitanya: వ‌రుస‌గా రెండు డిజాస్ట‌ర్లు.. అయినా తండేల్ చిత్రానికి చైతు రెమ్యున‌రేష‌న్ అన్ని కోట్లా..?

kavya N

RK Roja: అసెంబ్లీ ఎన్నికల్లో ప‌రాజ‌యం.. రోజా రూటు మ‌ళ్లీ జబర్దస్త్ వైపేనా..?

kavya N