NewsOrbit
సినిమా

Samantha: స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. మే 5నే అందుకు ముహూర్తం!

Samantha: కొద్ది నెల‌ల క్రిత‌మే స‌మంత త‌న భ‌ర్త నాగ‌చైత‌న్య నుంచి విడిపోయింది. అప్ప‌టి నుంచీ సినీ కెరీర్‌పైనే పూర్తి ఫోక‌స్ పెట్టిన ఈ యాపిల్ బ్యూటీ.. టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లోనూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్‌ను టేక‌ప్ చేస్తోంది. ప్ర‌స్తుతం స‌మంత చేస్తున్న చిత్రాల్లో `య‌శోద‌` ఒక‌టి.

ఈ లేడీ ఓరియెంటెడ్ చిత్రానికి హరి – హరీష్ దర్శకులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించ‌గా.. ఆగస్టు 12న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా నుంచి స‌మంత ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే ఓ గుడ్‌న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అదేంటంటే.. య‌శోద గ్లింప్స్ కు మేక‌ర్స్ ముహూర్తం ఖ‌రారు చేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మే 5, 2022న ఉదయం 11:07 గంటలకు విడుదల కాబోతోంది. నేడు స‌మంత బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

కాగా, స‌మంత‌కు ఇది తొలి పాన్ ఇండియా చిత్రం. ఇందులో మలయాళ నటుడు ఉన్ని ముకుందన్, వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ కీల‌క‌ పాత్రల‌ను పోషించారు. అలాగే ఈ చిత్రంలో స‌మంత త‌న నటనతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ల‌లో అదిరిపోయే పెర్ఫార్మన్స్‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోబోతోంది.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu