NewsOrbit
Entertainment News సినిమా

SSMB 29: మహేష్ ప్రాజెక్టు కోసం రంగంలోకి హాలీవుడ్ నిర్మాణ సంస్థ రాజమౌళి సంచలన వ్యాఖ్యలు..!!

SSMB 29: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “SSMB 29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇదిలా ఉంటే “RRR” రాజమౌళికీ అంతర్జాతీయంగా మంచి పేరు తీసుకురావడం తెలిసిందే. ఏకంగా ఈ సినిమా మూడు అంతర్జాతీయ అవార్డులు గెలవడంతో పాటు ఆస్కార్ రేసులో కూడా ఉంది. దీంతో జక్కన్న పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమొగుతూ ఉంది. ఇలాంటి తరుణంలో హాలీవుడ్ ఇండస్ట్రీలో తిరుగులేని నిర్మాణ సంస్థ క్రియేటివ్ ఆర్టిస్ట్ ఏజెన్సీ(CAA).. రాజమౌళితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందట. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి తెలియజేశారు. “RRR” తర్వాత మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించి జక్కన కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది.

Rajamouli Working with Hollywood production company CAA for mahesh Film
“SSMB 29” Rajamouli

మహేష్ ప్రాజెక్ట్ దాదాపు పది సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పనులు జరుగుతున్నాయి. గ్లోబల్ అడ్వెంచర్ ఫిలింగా ఈ సినిమా చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇక ఇదే సమయంలో CAA వంటి నిర్మాణ సంస్థతో ఒప్పందం చేయడం జరిగింది. ఈ సంస్థ ద్వారా ప్రపంచ సినిమాలను అర్థం చేసుకునే కొంతమంది ప్రముఖ వ్యక్తులు కూడా పరిచయం కావడం జరిగింది. ఇక ఇదే సమయంలో భారతీయ చలనచిత్ర రంగంలో సినిమాలు తీసే విధానం… అమెరికాలో ఫిలిం మేకింగ్ రెండు కూడా పూర్తిగా వ్యత్యాసంగా ఉంటాయి. అయితే CAAతో  సినిమా చేసే విషయంలో ఎలా ముందుకు వెళ్లాలి ఏం చేయాలి.. అన్నదానికి సమయం ఉంది అని రాజమౌళి తెలియజేశారు. కాగా మహేష్ బాబుతో చేయబోతున్న గ్లోబల్ అడ్వెంచర్ ఫిలిం ప్రాజెక్టుని ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ CAA కూడా భాగస్వామ్యం కానున్నట్లు సమాచారం.

Rajamouli Working with Hollywood production company CAA for mahesh Film
Rajamouli Working with CAA

ప్రస్తుతం మహేష్ బాబు.. త్రివిక్రమ్ తో చేస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తారీకు విడుదల కానుంది. జనవరి 18 నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఏకధాటిగా షూటింగ్ జరుపుకొని ఆగస్టులోనే సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు శ్రీలీల కూడా నటిస్తోంది. ఇదిలా ఉంటే మహేష్.. రాజమౌళి సినిమా అధికారిక ప్రకటన సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే నాడు మే 31వ తారీకు ప్రకటించనున్నట్లు సమాచారం. అప్పట్లో ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు బడ్జెట్ పెరిగే అవకాశం ఉందని హాలీవుడ్ నిర్మాణ సంస్థ భాగస్వామ్యం కావటంతో స్క్రిప్ట్ కూడా మరింత స్ట్రాంగ్ గా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N