NewsOrbit
సినిమా

కార్తి, ర‌కుల్ ప్రీత్ ‘దేవ్’ షూటింగ్ పూర్తి

కార్తి, ర‌కుల్ ప్రీత్ దేవ్ షూటింగ్ పూర్తి.. సంక్రాంతికి ఆడియో, ఫిబ్ర‌వ‌రిలో సినిమా..
కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్ జంట‌గా న‌టిస్తున్న దేవ్ సినిమా షూటింగ్ పూర్త‌యింది. ఈ చిత్ర పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు మొద‌ల‌య్యాయి. రాజ‌త్ ర‌విశంక‌ర్ ఈ యాక్ష‌న్ ఫ్యామిలీ డ్రామాను తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన దేవ్ ఫ‌స్ట్ లుక్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. సంక్రాంతి కానుక‌గా దేవ్ ఆడియోను విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు చిత్ర‌యూనిట్. సినిమా ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానుంది. ఈ చిత్రంలో ప్ర‌కాశ్ రాజ్, రమ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. నిక్కి గిర్లానీ సెకండ్ హీరోయిన్ గా న‌టిస్తున్నారు. చెన్నై, హిమాల‌యాస్, హైద‌రాబాద్, ముంబైలోని అంద‌మైన ప్ర‌దేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీక‌రించారు ద‌ర్శ‌కుడు ర‌జ‌త్. హ‌రీష్ జ‌య‌రాజ్ సంగీతం అందిస్తుండ‌గా.. వేల్రాజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ప్రిన్స్ పిక్చ‌ర్స్ సంస్థ దేవ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిల‌యన్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తుంది.
న‌టీన‌టులు:
కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్, ప్ర‌కాశ్ రాజ్, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కీ గిర్లానీ, కార్తిక్ ముత్తురామ‌న్, ఆర్జే విఘ్నేష్, రేణుక‌, అమృత‌, వంశీ, జ‌య‌కుమార్ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు:
ద‌ర్శ‌కుడు: ర‌జ‌త్ ర‌విశంక‌ర్
నిర్మాత‌లు: S ల‌క్ష్మ‌ణ్ కుమార్, ఠాగూర్ మ‌ధు
నిర్మాణ సంస్థ‌లు: ప‌్రిన్స్ పిక్చ‌ర్స్, లైట్ హౌజ్ మూవీ మేక‌ర్స్, రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్
స‌మ‌ర్ప‌ణ‌: రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్మెంట్స్
సంగీతం: హ‌రీష్ జయ‌రాజ్
సినిమాటోగ్ర‌ఫీ: వేల్రాజ్
ఆర్ట్: రాజీవ‌న్
ఎడిట‌ర్: రూబెన్
విఎఫ్ఎక్స్: హ‌రిహ‌ర‌సుధ‌న్

Related posts

Kalki2898AD: ప్రభాస్ “కల్కి2898AD” బుజ్జి గ్లింప్స్ టీజర్ రిలీజ్..!!

sekhar

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Blink OTT: డిజిటల్ స్ట్రీమింగ్ లో సత్తా చాటుతున్న కన్నడ థ్రిల్లర్ మూవీ..!

Saranya Koduri

Maidaan OTT: సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన 235 కోట్ల బడ్జెట్ మూవీ..!

Saranya Koduri

OTT: భారీ ధరకు అమ్ముడుపోయిన అజిత్ మూవీ డిజిటల్ హక్కులు..!

Saranya Koduri

Bigg Boss: బిగ్బాస్ ముద్దుగుమ్మ కి చేదు అనుభవం.. రూ. 15 లక్షలు లాస్..!

Saranya Koduri

Hema: చేసిన పనిని వెనకేసుకొస్తు వీడియోను రిలీజ్ చేసిన హేమ.. ఘోరంగా తిట్టిపోస్తున్న నెటిజెన్స్..!

Saranya Koduri

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Karthika Deepam 2 May 22th 2024 Episode: నరసింహని కటకటాల పాలు చేసిన కార్తీక్.. తండ్రిగా ఎందుకు సంతకం పెట్టావ్ అంటూ నిలదీసిన దీప..!

Saranya Koduri

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Leave a Comment