NewsOrbit
సినిమా

నిర్మాతగా రానా తొలి సినిమా ఇదే!


రానా దగ్గుబాటిలో మంచి నటుడే కాదు.. తాతయ్య రామానాయుడు, తండ్రి సురేశ్ బాబులోని నిర్మాత లక్షణాలు కూడా మెండుగా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ తెలిసిన ఈ టాలీవుడ్ అందగాడు.. సినీ నిర్మాణరంగంలోకి అడుగుపెట్టాడు. తన తొలి చిత్రాన్ని ఇవాళ ప్రకటించాడు. ‘కృష్ణ అండ్ లీల’ పేరుతో సినిమా తీస్తున్నట్టు సోమవారం అనౌన్స్ చేశాడు. ‘క్షణం’ సినిమాతో అడివి శేష్‌కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రవికాంత్ పేరెపు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. వాస్తవిక కథాంశంతో సినిమా రూపొందుతున్నట్టు చిత్రబృందం తెలిపింది.

సిద్ధు, శ్రద్ధ శ్రీనాథ్, సీరత్ కపూర్, షాలిని వడ్నికత్తి ప్రధాన తారాగణం. సురేశ్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ నెల 11న విడుదల చేయనున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలుపుతామని చెప్పారు.

Related posts

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Leave a Comment