NewsOrbit
సినిమా

రాజుగారిగ‌దిలోకి రేష్మీ..

బ‌జ‌ర్‌ద‌స్త్ ప్రోగ్రామ్‌లోనే కాదు.. హార‌ర్ కామెడీ చిత్రాల్లోనూ హాట్ అందాల‌తో త‌న‌కంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది రేష్మీ గౌత‌మ్‌. కాగా ఈ అమ్మ‌డు మ‌రో హార‌ర్ కామెడీ చిత్రంలో న‌టించ‌నుంద‌ట‌. ఇంత‌కు ఆ హార‌ర్ చిత్ర‌మేదో కాదు.. `రాజుగారిగ‌ది 3`. ఇప్ప‌టి వ‌ర‌కు రాజుగారిగ‌ది, రాజుగారి గ‌ది 2 చిత్రాలు విడుద‌లై ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌ను పొందాయి. కాగా ఇటీవ‌ల త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌లో `రాజుగారిగ‌ది 3` లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. స్క్రిప్ట్ మార్పులు చేర్పులు న‌చ్చ‌క త‌మ‌న్నా త‌ప్పుకుంది. ఆమె స్థానంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌ను తీసుకోవాల‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు భావించినా.. ఆమె రెమ్యున‌రేష‌న్‌తో షాకిచ్చింది. దీంతో ఆవికాగోర్‌ను తీసుకోవడానికి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.అయితే ఈ ఫ్రాంచైజీలో మరో కీల‌క పాత్ర‌లో రేష్మీ గౌత‌మ్‌ను తీసుకున్నార‌ని టాక్‌. కొన్ని రోజులు ఆగితే ఓ క్లారిటీ వ‌చ్చేస్తుంది.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

Leave a Comment