NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Renu Desai: అకిరా కి అటువంటి సలహా ఇచ్చిన రేణు దేశాయ్.. చివరికి చేంజ్..!

Renu Desai: ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా మధ్యమాల కారణంగా స్టార్ హీరోల పిల్లలు ఏ పని చేసినా అది పెద్ద సెన్సేషన్ కింద మారుతుంది. అది కూడా బాగా పాపులారిటీ ఉన్న హీరో తనయుడు అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. తమకి నచ్చిన హీరో కుటుంబాన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ట్రెండ్ చేస్తూ ఉంటున్నారు ప్రేక్షకులు.

Renu Desai told Akira and Adya to use wire earphones
Renu Desai told Akira and Adya to use wire earphones

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ కొడుకు అకిరాని కూడా సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా రీసెంట్ ఫొటోస్ సోషల్ మీడియా మధ్యమాలలో ట్రెండ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అకిరా పై మరొక వార్త వైరల్ గా మారింది. రేణు దేశాయ్ అకిరా మరియు ఆద్యాలకు ఒక ఉచిత సలహా ఇచ్చిందట. దానిని వారిద్దరూ కూడా పాటించారట.

” వైర్ కలిగిన ఇయర్ ఫోన్స్ వాడమని అఖీరా మరియు ఆద్యాలకు చెబుతూ వస్తున్న. ఎందుకంటే బ్లూటూత్ టెక్నాలజీ వారి చెవులు మరియు బ్రెయిన్ కు హాని కలిగించే అవకాశం ఉంది. ఇక అప్పటినుంచి అకిరా తన అలవాటును మార్చుకుని వైర్ ఉన్న ఇయర్ ఫోన్స్ ని మాత్రమే వాడుతున్నాడు.

Renu Desai told Akira and Adya to use wire earphones
Renu Desai told Akira and Adya to use wire earphones

నా మాట విని వాడు మార్చుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ” అంటూ తన ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ని షేర్ చేసింది రేణు దేశాయ్. ప్రస్తుతం ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈమె ఇటీవల టైగర్ నాగేశ్వరరావు మూవీ తో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అయితే ఎటువంటి సినిమాకి సైన్ చేయలేదు. మరి రానున్న రోజుల్లో సినిమాల్లో కంటిన్యూ అవుతారో లేదో చూడాలి మరి.

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

 Nindu Noorella Saavasam 2024 Episode 227: ఆఫీస్ కి వెళ్తున్న అమరేంద్ర కి ఎదురొచ్చిన భాగమతి..

siddhu

Trinayani May 3 2024 Episode 1229: గాయత్రి చీరతో చంద్రశేఖర్ ని కాపాడిన పెద్ద బొట్టమ్మ..

siddhu

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu