NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Vijay devarakonda: రౌడీ – శ్రీవల్లి ట్రెండ్ ఫాలో అవుతున్న డార్లింగ్ – అనుష్క.. పక్కా ఆధారాలతో దొరికిపోయారు గా..!

Vijay devarakonda: ఒక్క టాలీవుడ్ అనే కాకుండా బాలీవుడ్ మరియు ఇతర రంగాల్లో ప్రేమ వివాహాలు చాలా కామన్ అయిపోయాయి. కొందరు ప్రేమించుకుంటూ తమ ప్రేమని బయటపెడుతుంటే మరికొందరు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణాన్ని నడుపుతున్నారు. వారిలో ఒకరే విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన.

Prabhas and Anushka’s trending video
Prabhas and Anushka’s trending video

వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా సహజీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఇక వీరి బాటలోనే ప్రభాస్ మరియు అనుష్క కూడా నడుస్తున్నారని చెప్పొచ్చు. వీరు కూడా బాహుబలి నాటి నుంచి రిలేషన్ లో ఉన్నారంటూ అనేక పుకార్లు వెదజల్లినప్పటికీ ఫ్రెండ్స్ అంటూ చెప్పుకుని తిరుగుతున్నారు.

Prabhas and Anushka’s trending video
Prabhas and Anushka’s trending video

ఇక ఇదిలా ఉంటే తాజాగా విజయ్ మరియు రష్మికాల ట్రెండ్ ని వీరిద్దరూ కూడా ఫాలో అవుతున్నారు. రష్మిక మరియు విజయ్ దేవరకొండ ఒకరి బట్టలను మరొకరి వేసుకోవడం అదే విధంగా షూస్ కూడా ఒకరివి మరొకరు వేసుకోవడం చేస్తూ ఉంటారు. ఇది వీరిద్దరి నుంచి పుట్టిన ట్రెండ్. ఇక తాజాగా ఈ ట్రెండ్ ని అనుష్క మరియు ప్రభాస్ కూడా ఫాలో అవుతున్నారు.

Prabhas and Anushka’s trending video
Prabhas and Anushka’s trending video

ఒకానొక సమయంలో ప్రభాస్ వేసుకున్న చెప్పులను అనుష్క ధరించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ వేసుకున్న చెప్పులను అనుష్క వేసుకుని స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ అక్కడ ఉన్న కొందరు వాటిని కనిపెట్టేశారు. ఇక దీంతో రష్మిక మరియు విజయ్ దేవరకొండ ట్రెండ్ మీరిద్దరూ కూడా ఫాలో అవుతున్నారా? అయినా లవ్ లేకుండా ఒకరి బట్టలు మరొకరి వేసుకోవడం ఒకరి చెప్పులు మరొకరు వేసుకోవడం? ఎందుకు చేస్తారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu