NewsOrbit
న్యూస్ సినిమా

డేరింగ్ అండ్ డాషింగ్ సమంత ఆ ఒక్క విషయంలో మాత్రం వణికిపోతుందా..??

మహమ్మారి కరోనా వైరస్ ఎంట్రీతో దేశంలో అన్ని ఇండస్ట్రీలలో ఆరు నెలలపాటు సినిమా షూటింగులు ఆగిపోయాయి. అయితే ఇటీవల ప్రభుత్వాల నుండి అనుమతులు రావటంతో కొద్దో గొప్పో చిన్న చిన్న సినిమాలు మరియు సీరియల్ షూటింగ్ లు మొదలయ్యాయి. కానీ పెద్ద సినిమాల షూటింగులు మాత్రం ఇంకా స్టార్ట్ కాలేదు. చాలావరకు వైరస్ ప్రభావం దేశంలో ఉన్న కొద్ది పెరుగుతున్న తరుణంలో….పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో షూటింగ్ స్టార్ట్ చేయడానికి స్టార్ హీరోలు హీరోయిన్లు జంకుతున్నారు.

Samantha shares an Instagram post of her parkour actకాగా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే హీరోయిన్ గా డేరింగ్ అండ్ డాషింగ్ పేరు తెచ్చుకున్న సమంత, మ్యారేజ్ అయినా తర్వాత కూడా ఎక్కడ సినిమాలు తగ్గించలేదు. కానీ కరోనా విషయంలో వణికిపోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. పూర్తి విషయంలోకి వెళ్తే సమంత లాక్ డౌన్ సమయంలో ఇంటి లోనే ఉంటూ, రకరకాల కూరముక్కలు పండించి సోషల్ మీడియా లో రచ్చ రచ్చ చేసింది.

 

అంతే కాకుండా లాక్ డౌన్ సమయంలో కొన్ని సినిమాలు మరియు వెబ్ సిరీస్ ప్రాజెక్టు ఓకే చేయడం జరిగిందట. అయితే వాటికి సంబంధించి షూటింగ్ విషయంలో డేట్లు ఇవ్వలేని పరిస్థితిలో సామ్ ఉన్నట్లు సమాచారం. మరోపక్క మామ నాగార్జున భర్త నాగచైతన్య షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ సమంత మాత్రం కరోనా విషయంలో చాలా జంకుతున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి.

Related posts

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N