NewsOrbit
సినిమా

సంగీత ఆవేదన


నటి సంగీత ఇంటి వ్యవహారం ఇప్పుడు వీధికెక్కింది. తన కుమార్తె సంగీత తనని ఇంటి నుంచి బయుటికి వెళ్లిపొమ్మని బలవంతం చేస్తోందని తల్లి భానుమతి ఆరోపిస్తోంది. ఆమె పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై నటి సంగీత క్లారిటీ ఇస్తూ తల్లికి ఓ లేఖ రాసింది. ‘ప్రియమైన అమ్మ.. నన్ను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. నన్ను పాఠశాలకు దూరం చేసి, 13 ఏళ్ల వయసు నుంచే పని చేయించినందుకు కృతజ్ఞతలు. నాతో ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించినందుకు థాంక్స్. మద్యం, డ్రగ్స్‌కు బానిసై, జీవితంలో ఏ రోజూ పనికి వెళ్లని నీ కుమారుడి సౌకర్యాల కోసం నన్ను దోపిడీ చేసినందుకు ధన్యవాదాలు. నేను పోరాడే వరకూ నాకు పెళ్లి చేయనందుకు, నన్ను, నా భర్తను నిరంతరం వేధిస్తూ మా కుటుంబ ప్రశాంతతను దూరం చేసినందుకు ధన్యవాదాలు. ఓ తల్లి ఇలా ఉండకూడదని నాకు తెలియజేసినందుకు థాంక్స్. చివరిగా.. నువ్వు చేసిన తప్పుడు ఆరోపణలకు థాంక్స్. నీకు తెలిసో, తెలియకో నన్ను నోరులేని అమ్మాయి నుంచి పోరాడే మహిళగా మారేలా చేశావు. ఇప్పుడు శక్తిమంతమైన మహిళగా అయ్యాను. ఈ విషయంలో నువ్వు నాకు నచ్చావు. ఏదో ఒక రోజు నీ పొగరు పక్కనపెట్టి, నన్ను చూసి కచ్చితంగా గర్వపడుతావు’ అని సంగీత భావోద్వేగంతో తల్లి చేసిన పనులు బయటపెట్టారు.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Leave a Comment