NewsOrbit
సినిమా

SVP: మహాశివరాత్రి సందర్భంగా “సర్కారు వారి పాట” కొత్త పోస్టర్ లుక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..!!

SVP: ఈ రోజు శివరాత్రి సందర్భంగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాకి సంబంధించి పోస్టర్ రిలీజ్ చేశారు. తాజా పోస్టర్ ఫై కి సంబంధించిన లుక్ లో ఉంది. అప్పట్లో కరోనా ప్రభావం తగ్గిన తర్వాత మహేష్ బాబు ఉ మరియు సినిమా యూనిట్ గోవాలో ఫైట్ చిత్రీకరణ చేయటం తెలిసిందే. ఆ ఫైట్ కి సంబంధించిన లుక్ … తాజాగా ఈ సినిమా యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది. పోస్టర్ బట్టి చూస్తే..బీచ్ దగ్గర ఫైట్ అన్నట్లు తెలుస్తోంది.

May be an image of 2 people and text that says "WOMIE MYTHRI MAKERS మహాశివరాత్రి మహా శుభాకాంక్షలు కా శు భా គ లు CMB ណគគាគរគណធាគបរគណយ" BYEL 福 MAY MAY12TH2022 12TH 2022 సరతరు వారి పాట PARASURAM MAWTWYENEWYRANISHANKARRANACHA NAVEEN YERNENI NAVEENYERNENI RAVI RAM K ΑΗΑΝΤ GOPI ACHANTA THAMANS MADHIE MARTHAND MENKATER WWWWWWHSHIHAEIALKA YUGANDHART SITARAM CHERRY CHANDU KUMAR #SarkaruVaariPaata"

విలన్ కడుపులో పంచ్ ఇచ్చే రీతిలో మహేష్ లుక్ ఉంది. దీంతో తాజా పోస్టర్ స్టిల్ చూసి మహేష్ ఫ్యాన్స్… బిజినెస్ మ్యాన్ తరహాలో మహేష్ ..లుక్ ఉందని చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో పోస్టర్ లో మే 12వ తారీకు విడుదల చేస్తున్నట్లు గతంలో చెప్పిన తేదీని ప్రకటించి మరోసారి క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి ఈ రోజు సినిమా నుండి సెకండ్ సింగల్ సాంగ్ విడుదల చేస్తారని అభిమానులు ఆశించారు.

May be an image of 2 people and text that says "MYTR మహాశివరాత్రి శు శుభాకాంక్షలు భా GMB 0 MAY 12TH 2022 సర్కారు వారిపాట వారిా PARASURAM NAVEEN YERNENI RAVI RAMACHANTA GOPI ACHANTA THAMAN MADHIE scal MARTHAND VENKATES YUGANDHAR SITARAM CHERRY CHANDU AJKUMAR #SarkaruVaariPaata"

కానీ ఈ పోస్టర్ తో సినిమా యూనిట్ సరి పట్టడంతో ఫాన్స్ కొద్దిగా నిరాశ చెందారు. సినిమాలో పోకిరి తరహాలో మహేష్ బాబు క్యారెక్టర్ ఉంటుందని అంటున్నారు. అల్లరి చిల్లరి గా తిరిగే ఓ యువకుడికి ఓ అమ్మాయి ఇచ్చిన హగ్ .. అతని జీవితన్ని పూర్తిగా మార్చేస్తుంది. కీర్తి సురేష్ కళావతి గా అదరగొట్టే క్యారెక్టర్ చేసింది అని ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో వినబడుతున్న టాక్. ఇదిలా ఉంటే మార్చి నెల రెండో వారం నుండి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ లో మహేష్ జాయిన్ కానున్నట్లు సమాచారం.

Related posts

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N