NewsOrbit
Entertainment News సినిమా

RRR: సీనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు… తారక్ తో మరో సినిమా అంటున్న చరణ్..!!

RRR: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా వర్సెస్ నందమూరి పోటీ ఎప్పటినుండో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సంక్రాంతి కానుకగా ముందుగానే బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి” మరోపక్క మెగాస్టార్ నటించిన “వాల్తేరు వీరయ్య” ఒకరోజు వ్యవధిలో రెండు రిలీజ్ అయ్యాయి. రెండు చిత్రాలను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మించడం జరిగింది. రెండు కూడా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని ప్రేక్షకులను అల్లరిస్తూ ఉన్నాయి. పరిస్థితి ఇలా ఉంటే తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సీనియర్ ఎన్టీఆర్ పై మరియు తారక్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Sensational comments on senior NTR Charan who wants another film with Tarak
RRR

విషయంలోకి వెళ్తే “RRR” ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ కుటుంబలు అమెరికాలో సందడి చేస్తున్నాయి. ఈ సందర్భంగా అమెరికాలో రామ్ చరణ్ మీడియాతో మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంతో మెగా పోటీ గురించి ప్రస్తావించారు. తారక్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్.. తన తండ్రి చిరంజీవికి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో 30 సంవత్సరాల నుండి తమ కుటుంబానికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని పేర్కొన్నారు.

Sensational comments on senior NTR Charan who wants another film with Tarak
Nandamuri Heros

మెగా ఫ్యామిలీలో కజిన్స్ ఉన్నారు.. వాళ్లతో కూడా పోటీ ఉంటుందని చరణ్ చెప్పకోచ్చారు. “RRR” కోసం రాజమౌళి తనని తారక్ నీ ఎంపిక చేశారు. మరోసారి తారక్ తో సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ చరణ్ అమెరికా మీడియా సాక్షిగా మనసులో మాట బయటపెట్టారు. ఇప్పటికే న్యూయార్క్ ఫీలిం క్రిటిక్, గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ దిశగానే ఆస్కార్ అవార్డు కూడా “RRR” గెలవాలని భారతదేశ సినీ ప్రేమికులు మరియు ప్రముఖులు ఆశిస్తున్నారు.

Related posts

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu