NewsOrbit
Entertainment News సినిమా

Shah Rukh Khan: స్క్రీన్ ఎంట్రీ కొత్తగా ఇవ్వబోతున్న షారుక్ కొడుకు..?

Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియాలో ఉన్న హీరోలలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత క్రేజ్ కలిగిన హీరో. సరిగ్గా షారుక్ సినిమా హిట్ అయింది అంటే.. వసూళ్లు మామూలుగా ఉండవు. ప్రస్తుతం పటాన్, జవాన్ అనే రెండు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ముందుగా పటాన్ రిలీజ్ కానుంది. ఇదంతా పక్కన పెడితే షారుక్ కొడుకు ఆర్యన్ ఖాన్ అందరికీ సుపరిచితుడే. కొద్ది నెలల క్రితం డ్రగ్స్ కేసులో ఇరుక్కుని… దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. ఆర్యన్ ఖాన్ బెయిల్ విషయంలో షారుక్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చివరకు ఎలాగోలాగా బెయిల్ సంపాదించి కొడుకుని జైలు నుండి బయటికి తీసుకురావడం జరిగింది.

Shahrukh's son is about to make a new screen entry
Aryan khan

ఆ తర్వాత ఆర్యన్ ఖాన్.. షారుక్ వ్యాపారాలకు సంబంధించి.. బిజీ అవుతూ కనిపించాడు. లాస్ట్ ఐపీఎల్ టైం లో… కోల్కతా నైట్ రైడర్స్ తరఫున కీలకంగా రాణించాడు. కాగా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడానికి సరికొత్త మార్గాన్ని ఆర్యన్ ఖాన్ ఎంచుకోవడం జరిగింది. విషయంలోకి వెళ్తే ముందు దర్శకుడిగా ఆర్యన్ ఖాన్ సినీ ఫీల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వటానికి నిర్ణయం తీసుకోవడం జరిగిందంట.

Shahrukh's son is about to make a new screen entry
Shahrukh Khan

ఈ మేరకు ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేయడం జరిగింది. “రాయడం పూర్తయింది. యాక్షన్ చెప్పడానికి ఎక్కువ కాలం వేచి ఉండలేను” అని … తన ఆత్రుతను వ్యక్తం చేశాడు. ప్రొడక్షన్ హౌస్ రెడ్ చిల్లిస్ ఎంటర్టైన్మెంట్ లో ఈ సినిమా చేయనున్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. యాక్షన్ ఓరియంటెడ్ తో పాటు రొమాంటిక్ ఫీల్ టచ్ స్క్రిప్ట్ ఆర్యన్ ఖాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చాలా గ్రాండ్ గా చేయనున్నట్లు సమాచారం.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N