Shalini Pandey: షాలిని పాండే.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ హిట్ `అర్జున్ రెడ్డి`తో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది షాలిని పాండే.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తొలి సినిమాలోనే ఈ బ్యూటీ చేసిన బోల్డ్ రొమాన్స్ కు యువతను ఆకట్టుకుంది. అర్జున్ రెడ్డి అనంతరం విజయ్ దేవరకొండ స్టార్ హీరో దూసుకుపోతున్నాడు. షాలినీ కూడా తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ నటించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కానీ, ఎక్కడా పెద్దగా ఆమె సక్సెస్ అవ్వలేకపోయింది. ఇక కెరీర్ మొదటల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల సన్నజాజి తీగలా మారి ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో అందాలు ఆరబోస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
తాజాగా కూడా స్విమ్ సూట్ ధరించి స్విమింగ్ పూల్ లో జలకాలాడుతూ మత్తెక్కించే విధంగా ఫొటోలకు పోజులిచ్చింది. ఆపై అందుకు సంబంధించిన పిక్స్ ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇంకేముందు.. అవి కాస్త నెట్టింట వైరల్గా మారడతంతో.. అసలే సమ్మర్, ఎండలు మండిపోతున్నాయ్, ఈ టైమ్లో నీ అందాలతో మరింత చెమటలు పట్టించడం అవసరమా అంటూ నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!