NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

NTR: ముంబైలో “వార్ 2” షూటింగ్…ఎన్టీఆర్ లుక్ వైరల్..!!

NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురువారం ముంబైలో అడుగు పెట్టడం జరిగింది. “వార్ 2” షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర దాదాపు 20 నిమిషాలు ఉంటుందని టాక్. హృతిక్ రోషన్ ప్రధాన హీరోగా తెరకెక్కుతున్నా ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఆగస్టు 14వ తారీకు సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఈ క్రమంలో ఈ సినిమాలో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందుకోసం గురువారం ముంబై చేరుకోగా.. ఆయన లుక్ చాలా ఫ్రెష్ గా ఉంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. జాన్ అబ్రహం విలన్ పాత్ర పోషిస్తున్నారు.

Shooting in Mumbai War 2 NTR look is viral

“వార్ 2” చిత్రంలో ఎన్టీఆర్ చాలా పవర్ఫుల్ గా కనిపించబోతున్నట్లు బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. దాదాపు నెలన్నర రోజులపాటు ఈ సినిమా షెడ్యూల్ లో ఎన్టీఆర్ పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “RRR” తో ఎన్టీఆర్ అంతర్జాతీయ స్థాయిలో విస్తరించింది. “RRR” విడుదలయ్యి రెండు సంవత్సరాలు పైగానే టైం కావస్తుంది. దీంతో ఎన్టీఆర్ సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఏప్రిల్ 5వ తారీఖు ఎన్టీఆర్ “దేవర” విడుదల కావాల్సింది. కానీ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ ఎడమ చేయి ఫ్రాక్చర్ అయింది.

Shooting in Mumbai War 2 NTR look is viral

దీంతో సర్జరీ జరగడంతో కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. ఈ కారణంగా సినిమా ఏప్రిల్ నెలలో విడుదల కావాల్సింది అక్టోబర్ నెలకి వాయిదా పడింది. దేవర రెండు భాగాలుగా రాబోతుంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. వచ్చేనెల 20వ తారీకు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా.. “దేవర” మూవీ నుండి సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు టాక్. ఈ క్రమంలో మధ్యలో గ్యాప్ రావడంతో… ఈలోపు “వార్ 2″లో తన సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ మొత్తం ఎన్టీఆర్ కంప్లీట్ చేసేస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N