NewsOrbit
Entertainment News సినిమా

Shruti Haasan: అక్టోబర్ నెల ఆఖరికి గుడ్ న్యూస్ చెప్పబోతున్న శృతిహాసన్..??

Shruti Haasan: సౌత్ టాప్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కమల్ హాసన్ కూతురు అయినా శృతి.. బాలనటిగా తండ్రి దర్శకత్వంలో స్క్రీన్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. 2008వ సంవత్సరంలో హిందీ సినిమాలో నటించింది. ఇక 2011వ సంవత్సరంలో కె రాఘవేంద్రరావు కొడుకు కే ప్రకాష్ దర్శకత్వంలో “అనగనగా ఓ ధీరుడు” సినిమా చేయడం జరిగింది. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా ప్రారంభంలో కొన్ని పరాజయాలు ఎదురైన గాని తర్వాత.. చాలా హిట్లు అందుకుని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రవితేజ వంటి హీరోలతో అవకాశాలు అందుకోవటం జరిగింది.

Shruti Haasan is going to give good news at the end of October

ప్రజెంట్ ప్రభాస్ బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా “సలార్” లో హీరోయిన్ గా చేయడం జరిగింది. ఇదిలా ఉంటే శృతిహాసన్ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఆర్టిస్ట్ శాంతాను ప్రేమిస్తూ ఉంది. అంతకుముందు ఇంగ్లాండ్ సింగర్ మైఖేల్ కొర్శలేతో ఏకల్లోతు ప్రేమలో పడటం జరిగింది. ఒకానొక సమయంలో అతన్ని ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది. దీంతో ఇద్దరి పెళ్లి కన్ఫామ్ అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ అనుకోని కారణాలవల్ల మెల్లగా అతనితో విభేదాలు రావడంతో శృతిహాసన్ కట్ చేసి పడేసింది. ప్రజెంట్ ముంబై ఆర్టిస్టు శాంతాతో కొన్ని సంవత్సరాలనుండి డేటింగ్ లో ఉంటున్న శృతిహాసన్.. త్వరలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడం జరిగిందట.

Shruti Haasan is going to give good news at the end of October

ఇలాంటి పరిస్థితులలో శృతిహాసన్ ఫ్లూ జ్వరంతో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. భగవంతుడా నాకు డెంగ్యూ లక్షణాలు ఉన్నాయేమో అని అనుమానం ఉంది.. అది డెంగ్యూ కాకూడదు. ఎలాగైనా అక్టోబర్ 26వ తారీకు లోపు అటువంటి సింటమ్స్ లేకుండా చూడు అంటూ ప్రాధేయ పడుతూ పోస్ట్ పెట్టింది. దీంతో అక్టోబర్ 20వ తారీకు శృతి జీవితంలో మోస్ట్ ప్రత్యేకమైన రోజు అని ఇన్ డైరెక్టుగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పబోతుందని.. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే ఇది కచ్చితంగా శృతిహాసన్ ఎంగేజ్మెంట్ డేట్ అని అంటున్నారు. ఆరోజు చాలా మంచి ముహూర్తం ఉందని.. కొంతమంది సెలబ్రిటీల పెళ్లిళ్లు కూడా ఆరోజు జరుగుతున్నట్లు.. అన్ని కోణాలలో చూస్తే శృతిహాసన్ నిశ్చితార్థం అనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. మరి అక్టోబర్ 26వ తారీకు శృతిహాసన్ జీవితంలో ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri