NewsOrbit
సినిమా

Actor Nani: త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని అడిగిన వేశ్య‌.. నాని స‌మాధానం తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

Actor Nani: న్యాచుర‌ల్ స్టార్ నానిని ఓ వేశ్య త‌న‌ను పెళ్లి చేసుకోమ‌ని అడిగింది. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. అస‌లేం జ‌రిగిందో తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. నాని న‌టించిన తాజా చిత్రం `శ్యామ్ సింగరాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు.

నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 24న తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాష‌ల్లోనూ గ్రాండ్‌గా విడుద‌లై మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. క్లిష్ట ప‌రిస్థితుల్లోనూ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ చిత్రం జ‌న‌వ‌రి 21 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ లోకి సైతం అందుబాటులోకి వ‌చ్చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా మేక‌ర్స్ ఈ సినిమాలోని ఓ డిలీటెడ్‌ సీన్‌ని విడుదల చేసింది.

ఇందులో బెంగాలీ ర‌చ‌యిత అయిన శ్యామ్ సింగ‌రాయ్(నాని) వేశ్య గృహానికి వెళ్లి.. అక్క‌డున్న వేశ్య‌ల‌కు వారి వృత్తి గురించి తాను రాసిన లైన్స్‌ను చ‌దివి వినిపిస్తుంటాడు. ఇంత‌లో అక్క‌డున్న ఓ వేశ్య `ఇంత తెలిసినవాడివి.. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా?` అంటూ ప్ర‌శ్నిస్తుంది. అందుకు నాని `ఖచ్చితంగా చేసుకుంటాను.. నిన్ను ప్రేమించిన రోజు` అంటూ దిమ్మ‌తిరిగే స‌మాధానం ఇస్తాడు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో సినిమాలో లేక‌పోయినా.. సోస‌ల్ మీడియాలో మాత్రం ప్ర‌స్తుతం తెగ వైర‌ల్ అయిపోతోంది. మ‌రి ఇంకెందుకు మీరూ ఆ వీడియోపై ఓ లుక్కేసేయండి.

Related posts

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Big Boss: బిగ్ బాస్ లవర్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. సీజన్ 8 ప్రారంభం అప్పుడే..!

Saranya Koduri

Trinayani: పవిత్ర నా జీవితాన్ని బుగ్గు పాలు చేసింది.. చందు మరణం పై స్పందించిన భార్య..!

Saranya Koduri

Bigg Boss Ashwini: సోషల్ మీడియాలో బిగ్ బాస్ అశ్విని హంగామా.. తగ్గేదేలే అంటుంది గా..!

Saranya Koduri