NewsOrbit
సినిమా

Harika – Narayan : సింగర్ హారికా నారాయణ్‌ గురించి ఎవరికీ తెలియని ఆశక్తికరమైన విషయాలివే..!

spl-story-on-singer-harika-narayan

Harika – Narayan : సింగర్ హారిక నారాయణ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈమె పాడిన ‘లాహే లాహే లాహే లాహే’.. ఎక్కడ చూసినా మనకిదే వినబడుతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన “ఆచార్య” సినిమాలోని ఈ పాటను హారికా నారాయణ్ ఎంతో అద్భుతంగా పాడారు. చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఎంతో ఇష్టమున్న హారిక కర్ణాటక సంగీతం నేర్చుకొని ఈటీవీలో ప్రసారమవుతున్న స్వరాభిషేకం ద్వారా సింగర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఎన్నో సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్ గా అవకాశాలు దక్కించుకున్న హారిక గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

spl-story-on-singer-harika-narayan
spl-story-on-singer-harika-narayan

ప్రముఖ సంగీత విద్వాంసుడైన మంగళంపల్లి బాలమురళీకృష్ణ బంధువే హారికా నారాయణ్‌. సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన హారిక కూడా సంగీతం అంటే ఎంతో ఇష్టం ఉండేది. అయితే తెలుగు పాటల పై పెద్దగా ఆసక్తి లేకపోయినా కన్నడ సంగీతాన్ని ఎక్కువగా ఇష్టపడే హారిక ఒక రోజు ఈటీవీలో ప్రసారమవుతున్న స్వరాభిషేకం ఆడిషన్స్ కి వెళ్లి పాల్గొన్నారు. అనంతరం స్వరాభిషేకంలో కొరస్ సింగర్ గా పాటలు పాడారు. హారిక పుట్టి పెరిగింది తూర్పు గోదావరి జిల్లా రాజోలులో అయినప్పటికీ తండ్రి ఎయిర్ ఫోర్స్ లో విధులు నిర్వహించడంతో ఆమె ఎక్కువగా ఉత్తరాది రాష్ట్రాలలోనే పెరిగారు.

హారికా నారాయణ్ సింగర్ మాత్రమే కాదు:
హారిక మొట్టమొదటిసారిగా నిహారిక నటించిన “సూర్యకాంతం” సినిమాలో ప్లే బ్యాక్ సింగర్ గా పాడారు.విభిన్నమైన గాత్రంతో ఎంతో మంది సినీ ప్రియులను ఆకట్టుకునే హారిక ప్రస్తుతం చిరంజీవి ఆచార్య, మహేష్ బాబు సర్కారీ వారి పాట చిత్రాలలో పాటలను పాడారు. హారిక కేవలం సింగర్ గా మాత్రమే కాకుండా నటిగా మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్నారు. వరుణ్ తేజ్ నటించిన ముకుంద సినిమాలో మొదటిసారిగా తెరపై కనిపించారు. అదే విధంగా మహేష్ బాబు బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు మరదలు పాత్రలో నటించారు.అదేవిధంగా చిరంజీవి సైరా సినిమాలో కూడా ఓ చిన్న పాత్రలో తళుక్కుమన్నారు. నటిగా పలు సినిమాలలో అవకాశం వస్తున్నప్పటికీ ఈమె మాత్రం సింగర్ గాని కొనసాగాలి అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri