NewsOrbit
సినిమా

Sudheer Babu: నేను సినిమాలకి అస్సలు పనికిరానంట.. మనసులోని అగాధాన్ని వెళ్లగక్కిన ప్రముఖ సినీ నటుడు!

Sudheer Babu: బలమైన సినిమా నేపథ్యం ఉన్నప్పటికీ టాలెంట్ లేకపోతే ఆడియన్స్ ఆదరించరు. అవును.. దానికి ఎన్నో ఉదాహరణలు మనముందు కనబడతాయి. కొందరు మాత్రం బాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా తనకంటూ ఓ మార్క్ క్రియేట్ చేసుకుంటారు. ఆ కోవలోకి వచ్చి చేరుతారు కథానాయకులలో ఒకరైన సుధీర్ బాబు. తన కెరియర్ ను మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నాడు.

Intinti Gruhalakshmi: తులసికి తెరుకోలేని దెబ్బ.. నందు కూడా చేతులెత్తేశాడా..!?

Sudheer Babu: సుధీర్ బాబు మనసులోని అగాధం:

ఈ సందర్భంగా అయన తన సినీ ప్రస్థానాన్ని ఓ మారు గుర్తు చేసుకున్నారు. “నేను సినిమాలు ప్రయత్నించిన తొలినాళ్లలో ఒక కెమెరామెన్ నా ఫేస్ ఫొటో జెనిక్ కాదనీ, నేను సినిమాలకి పనికిరానని తన టీమ్ తో చెప్పడం నేను మర్చిపోలేని సంఘటన. ఇక ఆ మాటలు నా చెవిన పడినప్పుడు నేను చాలా ఉద్వేగానికి గురి అయ్యాను. ఆ క్షణమే నన్ను నేను నిరూపించుకోవాలనే పట్టుదల నాలో మొదలైంది. అప్పటి నుంచి ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ స్థాయికి చేరుకున్నాను.

Chiranjeevi: మెగాస్టార్ సినిమాకు మెగా మాస్ టైటిల్ ఫిక్స్..!
సుధీర్ మనసులోని మాటలు:

నేను చాలా సంవత్సరాలు విజయాన్ని చూడలేదు. ‘ప్రేమ కథా చిత్రమ్’ సినిమా చూసిన తరువాత ‘ఇక నీకు ఢోకా లేదు’ అని మా బావ మహేశ్ చెప్పినప్పుడు, నాపై నాకు అపారమైన నమ్మకం కలిగింది. అయితే నేను ఏ రోజు కూడా కెరియర్ పరంగా నాకు ఈ ఫేవర్ చేసి పెట్టమని కృష్ణగారిని గానీ, మహేశ్ ను గాని నేను అడగలేదు. నాకు ఇంతవరకూ వచ్చిన గుర్తింపు కూడా నేను కష్టపడి సంపాదించుకున్నదే.. అని ఈ సందర్భంగా చెప్పాడు సుధీర్ బాబు.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri