NewsOrbit
సినిమా

పవన్-సురేందర్ రెడ్డి.. పొలిటికల్ డ్రామా ప్లాన్ చేస్తున్నారా..!?

surender reddy penning political concept to pawan

తాను చేయబోయే ప్రాజెక్ట్ తో ఫ్యాన్స్, ఆడియన్స్, బిజినెస్ వర్గాల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేయడం పవన్ స్టైల్. కథ నచ్చితే సినిమా చేయడమే ఆయన స్టైల్. ప్రస్తుతం పవన్ కల్యాణ్ పొలిటికల్ గా చాలా బిజీ. అయినా.. సినిమాలపై కూడా దృష్టి పెట్టారు. ఫ్యాన్స్, ఆడియన్స్ కోసం ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చేసినా సమాజాన్ని ప్రభావితం చేసే సినిమాలపై ఆయన ఆయనకు ఆసక్తి ఎక్కువ. కథాంశం అలా లేకపోయినా సినిమాలో ఒక పాట లేదా పాటలో సన్నివేశాలతోనే ఆయన మెసేజ్ ఇస్తూంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఆ తరహా కథలు వస్తే ఇంట్రెస్ట్ చూపిస్తారనడంలో సందేహం లేదు. ప్రస్తుతం దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ తరహా ప్రయత్నమే చేస్తున్నట్టు తెలుస్తోంది.

surender reddy penning political concept to pawan
surender reddy penning political concept to pawan

పవన్ స్నేహితుడిగా పేరున్న రామ్ తాళ్లూరి నిర్మాతగా పవన్ కల్యాణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ విషయాన్ని గతంలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా పట్టాలెక్కేందుకు సమయం ఉన్నా పవన్ కు నచ్చే కథపై ప్రస్తుతం సురేందర్ రెడ్డి వర్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. పవన్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో సినిమా కోసం కథ ప్రిపేర్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో ఓ వార్త రౌండ్ అవుతోంది. ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, వ్యవస్థలోని లోపాలు, సామాజిక బాధ్యత అనే అంశాలతో ఈ కథ రాస్తున్నారని తెలుస్తోంది. పవన్ కు పొలిటికల్ గా మైలేజ్ ఇచ్చేందుకు ఈ సినిమా ఉపయోగపడేలా కథ ఉండబోతోందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త టీ టౌన్ లో వైరల్ అవుతోంది.

దీనిపై సురేందర్ రెడ్డి టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. సురేందర్ రెడ్డి త్వరలోనే ఈ కథను పూర్తిస్థాయిలో రాసుకుని పవన్ కు వినిపించబోతున్నారని అంటున్నారు. స్టైలిష్ డైరక్టర్ గా పేరున్న సురేందర్ రెడ్డి రామ్ చరణ్ తో థృవ, మెగాస్టార్ చిరంజీవితో సైరా.. నరసింహారెడ్డి సినిమాలు తీసీ సూపర్ హిట్లు ఇచ్చారు. దీంతో పవన్ తో సురేందర్ రెడ్డి ప్రాజెక్టుపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

 

Related posts

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri