NewsOrbit
టెక్నాలజీ న్యూస్ బిగ్ స్టోరీ

షి”కారు”.., జోరు హుషారు..! సేఫ్టీ రేటింగ్స్ తో అదరగొడుతున్న కార్లు ఇవే..!!

 

భారతదేశంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.. ఒకప్పుడు వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు ధర మైలేజి ఎంత వస్తుంది అన్న విషయాన్నే గమనించేవారు.. ప్రస్తుతం ధర, మైలేజ్ తో పాటు సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.. కార్ల తయారీ కంపెనీలు కూడా అధునాతన టెక్నాలజీతో కూడిన సేఫ్టీ ఫీచర్లు ఉన్న కార్లను రూపొందిస్తున్నాయి.. ఈ సంవత్సరంలో విడుదలైన కార్లలో 5స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకున్నా కార్ల వివరాలు ఇలా..

 

టాటా నెక్సాన్ :
5స్టార్ రేటింగ్ దక్కించుకున్న మొట్టమొదటి మేడ్ ఇన్ ఇండియా కారు టాటా నెక్సాన్. ఇది సేఫ్టీ టెస్ట్ లో 17 పాయింట్లు గాను 16.06 పాయింట్లు సాధించి 5స్టార్ రేటింగ్ దక్కించుకుంది. ఈ కారులో పిల్లల భద్రత విషయంలో 49 పాయింట్లకు గాను 25 పాయింట్లు సాధించి 4స్టార్ రేటింగ్ లో ఉంది. ఇందులో రివర్స్ పార్కింగ్ కెమెరా ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్టె, బ్రేక్ డిస్క్ వైపింగ్, ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ కంట్రోల్,ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా xuv300 :
5 స్టార్ రేటింగ్ పొందిన మొదటి వాహనం మహీంద్రా ఎక్స్ యువి 300. ఈ కారు పిల్లల సేఫ్టీరేటింగ్లో 5స్టార్ రేటింగ్ పొందింది. ఇందులోని 2 ఎయిర్ బ్యాగులు 5 స్టార్ రేటింగ్ పొందాయి. ఇందులో 7 ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

 

టాటా ఆల్ట్రోజ్
టాటా మోటార్స్ అందిస్తున్న ప్రీమియం హ్యాచ్బ్యాక్ టాటా ఆల్ట్రోజ్ కూడా 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందింది. దేశంలోనే అత్యంత సురక్షితమైన, వయోజన రక్షణలో దీనికి 5 స్టార్ కి 5 స్టార్, పిల్లల సేఫ్టీరేటింగ్లో 3 స్టార్ రేటింగ్ పొందింది. ఇందులో వాయిస్ అలర్ట్, ఎత్తు సర్దుబాటు చేయగలరు సీట్ బెల్ట్, ఫాగ్ ల్యంప్స్, ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

మహీంద్రా థార్ :
అత్యంత సురక్షితమైన వాహనం, యుఎస్ వి స్పెషలిస్ట్ మహీంద్రా థార్ వయోజన సేఫ్టీ లో 4 స్టార్ రైటింగ్, పిలల్ల సేఫ్టీ రైటింగ్లో 4 స్టార్ రైటింగ్ లభించింది. కాంపాక్ట్ యూఎస్వి తరువాత క్రాష్ టెస్ట్ లో బెస్ట్ రిజల్ట్స్ పొందిన రెండవ మహేంద్ర మోడల్ ఇది. ఇందులో ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

 

 

టాటా టియాగో, టిగోర్ :
టాటా మోటార్స్ అందిస్తున్న టియాగో హెచ్ బ్యాక్, టిగోర్ కాంపాక్ట్ సెడాన్లు 4స్టార్ సేఫ్టీ రేటింగ్ ను పొందాయి. ఇది వయోజన రక్షణ లో 4 స్టార్ రేటింగ్, పిల్లల భద్రత విషయంలో 3 స్టార్ రేటింగ్ పొందాయి. స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాక్, రియర్ వాష్ వైపర్, డిఫాగర్, ఫాలో మీ హోమ్ లాంప్, పార్కింగ్ సెన్సార్,ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, హిల్ స్టార్ట్ అసిస్ట్ ,హీటెడ్ సైడ్ మిర్రర్స్, ఫోర్ డిస్క్ బ్రేక్లు, రియర్ పార్కింగ్ కెమెరా,ఎబిఎస్ విత్ ఈబిడి, కార్నర్ బ్రేకింగ్ కంట్రోల్, ఐఎస్ఓపిక్స్ మౌంట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

author avatar
bharani jella

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju