NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Swathista Krishnan: రష్మిక , తమన్నానే తలదన్నే అందం కలిగిన స్వాతిష్ట కృష్ణన్.. కానీ ఎందుకు పెద్ద ప్రసిద్ధి చెందలేదు..?

Swathista Krishnan: స్వాతిష్ట కృష్ణన్ అనే పేరు పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు. కానీ ఈ ముద్దుగుమ్మ ఎన్నో టీవీ చానల్స్ కి యాంకరింగ్ మరియు చెన్నైలోని తమిళ్ చిత్ర పరిశ్రమలో ప్రధానంగా పనిచేసే మోడల్ కూడా. కెరీర్ మొదట్లో ఈ ముద్దుగుమ్మ న్యూస్ 7 అనే తమిళ్ న్యూస్ ఛానల్ లోకి టెలివిజన్ వ్యాఖ్యాతగా పనిచేసింది. ఇక ఆ తరువాత ఆమె 2018లో తమిళ్ మూవీ సవరకతితో తన నటన రంగ ప్రవేశం చేసింది. ఇక అనంతరం 2022లో గుండె కథ వింతరా చిత్రంతో తెలుగులోకి ప్రవేశించింది.

Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular
Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular

స్వాతి కృష్ణన్ తమిళ్ సినీ నటి మరియు టీవీ యాంకర్ అదేవిధంగా చెన్నైకి చెందిన మోడల్ కూడా. ఇన్ని హాబీస్ ఉన్న ఈ ముద్దుగుమ్మ కి పెద్దగా పేరు ప్రతిష్టలు మాత్రం రాలేదు. మన టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక మరియు తమన్నా అందంపై వంద రెట్లు అందంగా ఉంటుంది స్వాతిష్ట కృష్ణన్. అయినప్పటికీ ఈమెకి పెద్దగా అవకాశాలు దక్కకపోవడం గమన్నారహం.

Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular
Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular

ప్రస్తుతం ఈమె ప్రధానంగా చిత్ర పరిశ్రమలో పనిచేస్తుంది. తమిళ్ న్యూస్ ఛానల్ అయిన న్యూస్ 7 లో టెలివిజన్ వ్యాఖ్యాతగా ఆమె తన వృత్తిని ప్రారంభించింది. మద్రాస్ సెంట్రల్ యూట్యూబ్ ఛానల్ లో ఈమె ” హాఫ్ బాయిల్ ” అనే తమిళ్ వెబ్ షోలో కనిపించింది. ఇక అనంతరం 2018లో సవరకతి ద్వారా తమిళ్ సినీ రంగ ప్రవేశం చేసిన ఈమె 2022లో గుండె కథ మూవీతో తెలుగుకి ఎంట్రీ ఇచ్చింది.

Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular
Swatishtha Krishnan who impressed with her performance but did not become very popular

ఇక ఇటీవలే కమల్ హాసన్ నటించిన విక్రమ్ మూవీలో కూడా ఈమెకు మంచి గుర్తింపు దక్కింది. ఇక ప్రస్తుతం ఈమె తమిళ్ చిత్ర పరిశ్రమలో నటిగా మరియు యాంకర్ గా, మోడల్ గా పనిచేస్తుంది. ఇక ఎన్ని సినిమాల్లో తన నటనను నిరూపించుకున్న ఈ ముద్దుగుమ్మ కి తమన్నా మరియు రష్మిక అంత క్రేజ్ దక్కలేదు. దీనికి కారణం ఏంటి అన్న విషయం తెలియకపోయినా వారికి మించిన అందం కలిగిన ఈ ముద్దుగుమ్మ కి క్రేజ్ దక్కకపోవడంతో ప్రతి ఒక్కరు నిరాశకు గురవుతున్నారు. రానున్న రోజుల్లో ఈమెకి మంచి గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు.

Related posts

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N