NewsOrbit
సినిమా

Acharya : చిరంజీవి ఆచార్య సినిమా లో ఆ సీన్ కి ఒక్కడు కూడా సీట్ లో కూర్చుని ఉండడు !

Thats-sceens-are-highlight-in-acharya

Acharya :  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆచార్య సినిమా గురించి మాట్లాడుతుంది. రాజకీయాలు అనంతరం తిరిగి సినిమాలు చేస్తున్న మెగాస్టార్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కావడంతో ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ టీజర్ లో చిరంజీవి చెప్పే డైలాగులు, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ టీజర్ చూసిన అభిమానులు అసలు ఈ ఆచార్య ఎవరు? ఎందుకు ఈ విధంగా అందరికీ సహాయం చేస్తున్నాడు? ఈ విధంగా చేయడానికి గల కారణాలు ఏమిటి అనే ఆలోచనలో పడ్డారు.

Thats-sceens-are-highlight-in-acharya
Thats-sceens-are-highlight-in-acharya

ఇక ఆచార్య సినిమాలో మెగాస్టార్ మాత్రమే సందడి చేయకుండా, మెగాపవర్ స్టార్ కూడా నటించడం ఈ సినిమాకు మరింత హైలెట్ ఇంటర్వెల్ తర్వాత ఈ సినిమాలో రామ్ చరణ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సిద్ధ పాత్ర ద్వారా ఈ సినిమాలో రామ్ చరణ్ కనువిందు చేయనున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ నటించిన ఆ పాత్ర ఎంతో కీలకమైనదని, రామ్ చరణ్ ఎంట్రీ కూడా అదిరిపోయే విధంగా ఇచ్చారని, రామ్ చరణ్ ఎంట్రీ ఇచ్చే సీన్ చూస్తే నిజంగానే ప్రేక్షకుల కుదురుగా కూర్చోకుండా విజిల్స్ తో ప్రేక్షకులు సందడి చేయడం గ్యారెంటీ అన్ని చిత్రబృందం తెలియజేస్తోంది.

ఈ సినిమాకు రామ్ చరణ్ పాత్ర ఎంతో హైలెట్ గా ఉంటుందని, అసలు ఆచార్య ఈ విధంగా ఎందుకు మారాడో అనే ఫ్లాష్ బ్యాక్ కూడా ఎంతో ఆసక్తిగా ఉంటుందని తెలియజేశారు. ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఆచార్య సినిమా ఎట్టకేలకు మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. మణిశర్మ అందించిన సంగీతం కూడా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు.ఈ చిత్రంలో మెగాస్టార్ సరసన కాజల్ అగర్వాల్ నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాను నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N