NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: పవన్ మా ఇంటిలో పుట్టకుండా ఉండాల్సింది నాగబాబు సంచలన వ్యాఖ్యలు…!!

Pawan Kalyan: మెగా బ్రదర్ నాగబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. గణ అనే రచయిత రాసిన “ది రియల్ యోగి” పవన్ కళ్యాణ్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో నాగబాబు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా తన తమ్ముడు పవన్ వ్యక్తిత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చిన్ననాటి నుండి విభిన్నమైన వ్యక్తిత్వం కలిగిన వాడని తెలిపారు. చిన్నప్పుడే అతనికి పెద్దగా స్నేహితులు ఉండేవారు కాదు. తాను ఒక గదిలో ఆట బొమ్మలతో ఆడుకుంటూ.. ఒంటరితనానికి అలవాటు పడ్డాడు. అందరి ఆలోచనలు ఒకలా ఉంటే పవన ఆలోచనలు మరోలా ఉండేవి. దీంతో తమ్ముడి వ్యక్తిత్వం విషయంలో ఇంటిలో సభ్యులు చాలా ఆందోళన చెందేవారు. ఈ రకంగా హీరో అయ్యే టయానికి… అందరం ఒకసారి పవన్ కళ్యాణ్ తో మాట్లాడటం జరిగింది.

the real yogi Book launch function nagababu sensational comments on pawan
Pawan Kalyan

ఆ సమయంలో హీరోగా కెరియర్ ప్లానింగ్ ఏంటి..?, ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నావని ప్రశ్నలు వేశారు. దానికి పవన్ ఇచ్చిన సమాధానం అందరికీ చిరాకు తెప్పించింది. ఏలా పడితే అలా సినిమాలు చేయను. సబ్జెక్టు ఉన్న సినిమాలు మాత్రమే చేస్తాను..అని అన్నారు. కానీ పవన్ అప్పుడే ఏమన్నాడో ఇప్పుడు కూడా ఆ రీతిగానే… సినిమాలు చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కి పెద్దగా ఆశలు సంపాదించుకోవాలి అనే మైండ్ సెట్ ఉండదు. ఇండస్ట్రీలో తిరుగులేని పాపులారిటీ ఉన్నా గాని ఇప్పటికీ పవన్ కళ్యాణ్ ఎకనామికల్ గా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇతరులకు సేవ చేయాలన్న ఆలోచన కలిగిన వ్యక్తి. ఈ క్రమంలో తన సెక్యూరిటీ గురించి గానీ భవిష్యత్తు గురించి గానీ పెద్దగా ఆలోచించడు. ఎప్పుడు ఒకేలా ఉంటాడు. అయితే ఎక్కువమంది సేవ చేయాలంటే రాజకీయాల్లో అది సాధ్యమని పార్టీ స్థాపించారు. పార్టీ స్థాపన కూడా తన సొంత బిడ్డలకి సంబంధించి.. దాచిన ఫిక్సిడ్ డిపాజిట్ ల డబ్బులు తీసుకొచ్చి మరి స్థాపించాడు.

the real yogi Book launch function nagababu sensational comments on pawan
The Real Yogi

నిజంగా పవన్ కళ్యాణ్ కి పెద్ద కోరికలు ఉండవు. ఎలాంటి విషయాన్ని అయినా మైండ్ దాకా తీసుకోడు. ఓటమిని శంకర విమర్శలను.. పొగడ్తలను పెద్దగా పట్టించుకోడు. పవన్ కళ్యాణ్ నిజంగా కర్మయోగి. నా తమ్ముడిలా బతకడం చాలా కష్టతరం. అతని సినిమా ఏదైనా హీట్ అయినప్పుడు ఏదైనా చెబుదామన్నా దాన్ని పెద్దగా పట్టించుకోడు. పొగడ్తలకు పొంగిపోడు. ఎదుటివారి బాధను తన బాధగా ఫీలవుతాడు. అందుకే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లినా ప్రజలు చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇలాంటి వ్యక్తిత్వం సామాన్య మానవులకు ఉండదు. అదేంటో అతను మా ఇంటిలో పుట్టాడు. కళ్యాణ్ బాబు లాంటోడు బయట ఇంటిలో పుట్టి ఉంటే… నేను ఇంకా చాలా ఎక్కువ మాట్లాడేవాడిని. మా ఇంటిలో కొట్టడంతో నేను మరీ ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. మాట్లాడితే తమ్ముడు కాబట్టి ఇలా మాట్లాడారు అని అంటారు. చాలామంది ప్రజలు పవన్ కళ్యాణ్ ని తమ సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తారు ఇది దగ్గర ఉండి.. నేను చూశాను.

Related posts

Brahmamudi May 3 2024 Episode 400:రాజ్ బిడ్డ రహస్యంతెలుసుకున్న కావ్య.. కూతురి కోసం అమ్మోరుగా మారిన కనకం.. స్వప్న రివర్స్ ప్లాన్..

bharani jella

Nuvvu Nenu Prema May 3 2024 Episode 614:అరవింద ను సేవ్ చేసిన రాజ్, విక్కి..దివ్య భయం..పారిపోయిన కృష్ణ..

bharani jella

Krishna Mukunda Murari May 3 Episode 461:ముకుందని అనుమానించిన మురారి.. ముకుందని కృష్ణకి పనిమనిషిగా చేసిన భవాని..

bharani jella

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri