NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: చైతు – సమంత విడిపోవడానికి గల మూడు కారణాలు ఇవే..!

Samantha: మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ లవ్లీ కపుల్ అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది సమంత మరియు నాగచైతన్య. ఎంతో అన్యోన్యమైన దాంపత్యాన్ని ఆరేళ్లపాటు కొనసాగించిన వీరు పెళ్లి అనంతరం మాత్రం కలిసి ఉండలేకపోయారు. పెళ్లికి ముందు తమ ప్రేమని మరింత బలపరుచుకుంటూ వచ్చిన సమంత మరియు నాగచైతన్య పెళ్లి అనంతరం ఏమైందో తెలియదు కానీ ఒక్క సంవత్సర కాలం పాటు కూడా కొనసాగలేదు.

These are the three reasons behind Chaitu-Samantha breakup
These are the three reasons behind Chaitu-Samantha breakup

వీరి పెళ్లితో ఎంతో సంతోషపడిన వీరి అభిమానులు వీరి విడాకులతో భారీ డిప్రెషన్ కి గురయ్యారు. ప్రస్తుత కాలంలో కూడా వీరిద్దరూ మళ్లీ కలుస్తారేమో అని చూస్తూ కలలు కంటున్నారు. కానీ వీరు మాత్రం ఏ కోసానా కలిసేలాగా కనిపించడం లేదు. టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు పొందిన వీరిద్దరూ మరోసారి ఒక్కటైతే చూడాలని ఎందరో కోరుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే సమంత మరియు నాగచైతన్య విడిపోవడానికి గల కారణాలు మూడు ఉన్నాయి. వాటి కారణంగానే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారట. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. నార్మల్ గా సమంత ఎక్కువగా ఎక్స్పోజింగ్ చేస్తుంది. ఇక పెళ్లి అనంతరం పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్ ని కూడా చేసింది. ఇక దీంతో తన పెళ్లి ఫోటోలను షేర్ చేసిన నోటికొచ్చినట్లు కామెంట్స్ చేసేవారు ప్రేక్షకులు. తీవ్ర డిప్రెషన్ కి గురైన సమంత విడాకులకి పాల్పడింది.

2. సమంత మరియు నాగచైతన్య విడిపోవడానికి గల రెండో కారణం అఖిల్. వరసకి మరిది అయినప్పటికీ అఖిల్ తో అక్రమ సంబంధం ఏర్పరచుకుంది అంటూ అప్పట్లో అనేక పుకార్లు వెదజల్లడంతో చైతుకి నచ్చక విడిపోయారు.

These are the three reasons behind Chaitu-Samantha breakup
These are the three reasons behind Chaitu-Samantha breakup

3. సహజంగా సమంతా కి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ నాగచైతన్య పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ని చూసి సినిమాల్లో మానేయమని చెప్పిన సమంత వినకపోవడమే వీరిద్దరి దాంపత్య జీవితానికి మైనస్
అయిందని అప్పట్లో అనేక ప్రచారాలు జరిగాయి.

ఈ మూడు కారణాల చేతే వారిద్దరూ విడిపోయినట్లు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri