NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Brahmanandam: నేడు బ్రహ్మానందం పుట్టినరోజు.. ఆయన సంపాదించుకున్న గొప్ప పేరు ప్రఖ్యాతలు ఇవే..!

Brahmanandam: బ్రహ్మానందం ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన హాస్య నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు బ్రహ్మానందం. ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకి ప్రాధాన్యత ఇస్తే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవచ్చు అనే దానిని ప్రూవ్ చేశాడు బ్రహ్మానందం.

Today is the birthday of Brahmanandam
Today is the birthday of Brahmanandam

హీరో, హీరోయిన్ లకీ మాత్రమే గుర్తింపు రాదని కమెడియన్స్ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు పొందచ్చని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇక ఈయన నటనకు గాను ఎన్నో పురస్కారాలు దక్కాయి. ఇక ప్రస్తుతం ఈయనకి వయసు మల్లడంతో పెద్దగా సినిమాలలో నటించడం లేదు. ఇక నేడు బ్రహ్మానందం 68వ పుట్టినరోజు.

Today is the birthday of Brahmanandam
Today is the birthday of Brahmanandam

బ్రహ్మీ తన కామెడీ టాలెంట్ తో కొన్ని సంవత్సరాలు పాటు తెలుగు ఇండస్ట్రీని షేక్ చేశాడని చెప్పొచ్చు. బ్రహ్మి ఇంటిపేరు కన్నెగంటి బ్రహ్మానందం.. ఈయన ఫిబ్రవరి 1 (నేడు) 1956లో సత్తెనపల్లి , ఆంధ్రప్రదేశ్లో జన్మించారు తెలుగులో మాస్టర్స్ చేసిన బ్రహ్మీ మొదట సినిమాలలో కాకుండా దూరదర్శన్ లో వచ్చే పకపక్కలు ప్రోగ్రాంలో నవ్వులు కురిపించాడు. అనంతరం ఈయన యాక్టింగ్ బాగుండడంతో ఆహనా పెళ్ళమంట సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

Today is the birthday of Brahmanandam
Today is the birthday of Brahmanandam

ఇక అప్పటినుంచి తన సినీ కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో తన హాస్యాన్ని ప్రదర్శించి ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఆకట్టుకున్నాడు బ్రహ్మీ. స్టార్ హీరోలకి ఎంత పాపులారిటీ ఉంటుందో బ్రహ్మానందం కూడా అంతే పాపులారిటీని సంపాదించుకున్నాడు. ఇక నేడు ఈయన పుట్టినరోజు కావడంతో ఈయన అభిమానులు గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా పలువురు సినీ సెలబ్రెటీలు సైతం బ్రహ్మానందానికి స్పెషల్ విషెస్ తెలియజేస్తున్నారు.

Today is the birthday of Brahmanandam
Today is the birthday of Brahmanandam

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N