NewsOrbit
సినిమా

Vikram Pre Release Event: ఒకే వేదికపై కమలహాసన్.. విక్టరీ వెంకటేష్..!!

Vikram Pre Release Event: ప్రస్తుత రోజుల్లో ప్రీ రిలీజ్ వేడుకలు ఘనంగా చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో దాదాపు రెండు సంవత్సరాలపాటు సినిమా షూటింగులు ఇంకా సినిమా వేడుకలు పలు ఆంక్షల మధ్య జరిగాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు తగ్గిపోవడంతో అన్ని పరిస్థితులు సాధారణం లోకి రావడంతో చాలావరకు ప్రభుత్వాలు కరోనా ఆంక్షలు ఎత్తివేశాయి. ప్రీ రిలీజ్ వేడుకలు భారీ ఎత్తున జరుగుతున్నాయి.

venkatesh chief guest of vikram movie pre release event

ఒకపక్క జన సందోహంతో చేస్తూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి సినిమా యూనిట్ వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆ ఇండస్ట్రీ..ఈ ఇండస్ట్రీ అనే తేడా లేకుండా.. ప్రతి ఒక్కరూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో తమ వంతుగా కృషి చేస్తున్నారు. ఇతర సినిమా హీరోల రిలీజ్ వేడుకలకు మిగతా హీరోలు కూడా వస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా తమిళంలో కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన “విక్రమ్” సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదిక లో రేపు సాయంత్రం 6 గంటలకు జరపనున్నారు. అయితే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్యఅతిథిగా విక్టరీ వెంకటేష్ హాజరుకానున్నారు అట. ఇదే సమయంలో “విక్రమ్” సినిమా యూనిట్ మొత్తం కూడా ఈ ప్రీ రిలీజ్ వేడుకకు రాబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. కమల్ హాసన్ తనదైన శైలిలో కామెడీ పండించారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో.. తెరకెక్కిన ఈ సినిమాలో.. కమలహాసన్ తో పాటు ఫాసిద్… విజయ్ సేతుపతి ముఖ్య పాత్రలు పోషించారు.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N