NewsOrbit
సినిమా

Ameer Khan: అదిరిపోయిన ‘లాల్ సింగ్ చద్దా’ ట్రైలర్… అమీర్ ఖాన్ ఖాతాలో మరో క్లాసిక్!

Ameer Khan: ఆఖరికి అమీర్ ఖాన్ అభిమానులు పండగ చేసుకొనే రోజు రానే వచ్చింది. అభిమానులే కాకుండా యావత్ సినిమా ప్రేక్షకులు అందరూ ఈ సినిమా ట్రైలర్ కోసం ఎదురు చూసారు. ఎట్టకేలకు అమీర్ – కరీనా కపూర్ ‘3 ఇడియట్స్’ తర్వాత మ‌రోసారి క‌లిసి ప‌ని చేసారు. విడుదలైన ట్రైలర్ లో ఈ జంట‌ మధ్య వున్న అందమైన కెమిస్ట్రీ అలరిస్తోంది. ఇక అక్కినేని నాగ‌చైత‌న్య‌కు ఇది ప‌ర్ఫెక్ట్ బాలీవుడ్ డెబ్యూ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. చైతూ పాత్ర కూడా ఇందులో ఎంతో ఇంటరెస్టింగ్ గా అనిపిస్తోంది. ‘లాల్ సింగ్ చద్దా’ ఈ సంవత్సరంలో అతిపెద్ద విడుదలలలో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Laal Singh Chaddha Trailer looks Super
Laal Singh Chaddha Trailer looks Super

Ameer Khan: ట్రైలర్ ఎలా ఉందంటే?

ఈ ట్రైలర్ T20 ముగింపు మ్యాచ్ లో భారీ అభిమానుల స‌మ‌క్షంలో టీవీక్ష‌కులు వీక్షిస్తుండ‌గా లాంచ్ కావడం విశేషం. ప్రపంచ టెలివిజన్ ప్లాట్ ఫారమ్ లో క్రీడా ప్రపంచం సాక్షిగా ఒక మూవీ ట్రైలర్ ను ఇంత గ్రాండ్ గా విడుదల చేయడం ఇదే మొదటిసారి అని చెప్పుకోవచ్చు. ఇక లాల్ సింగ్ చద్దా ట్రైల‌ర్ విషయానికొస్తే, అభిమానుల్ని ఏమాత్రం నిరాశ‌ప‌ర‌చ‌లేదు. ట్రైలర్ ఆద్యంతం గుండెల్ని ట‌చ్ చేసే ఎలిమెంట్స్ తో తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంది. సినిమా అభిమానులను భావోద్వేగానికి గురి చేసేంత అద్భుతమైన కంటెంట్ ఇందులో ఉంద‌ని అర్థ‌మైంది. ప‌సిపిల్లాడి మ‌న‌స్త‌త్వం ఉన్న పాత్ర‌లో అమీర్ ఖాన్ ఒదిగిపోయాడు.

Laal Singh Chaddha Trailer looks Super
Laal Singh Chaddha Trailer looks Super

తల్లి సెంటిమెంట్ సూపర్:

ఈ చిత్రంలో మోనా సింగ్ అమీర్ తల్లి పాత్రలో న‌టించారు. ఇందులో తల్లి సెంటిమెంట్ సూపర్ గా పండింది. అలాగే చిన్ననాటి ప్రియురాలితో కెమిస్ట్రీ కూడా బాగా చూపించారు. మంచు ప‌ర్వ‌తాల్లో చిత్రీకరించిన‌ ఈ చిత్రం భారతీయత‌ను దేశ‌భ‌క్తిని ప్లెజెంట్ గా చూపించింది. సీక్రెట్ సూపర్ స్టార్ తర్వాత చాలా కాలానికి అమీర్ ఖాన్ – అద్వైత్ చందన్ ‘లాల్ సింగ్ చద్దా’ కోసం తిరిగి కలిసి ప‌ని చేశారు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్- కిరణ్ రావు – వయాకామ్ 18 స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N