NewsOrbit
సినిమా

Venkatesh: `ఎఫ్ 3`కి వెంక‌టేష్‌ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

Venkatesh: విక్ట‌రీ వెంక‌టేష్‌, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో వెంకీ స‌ర‌స‌న త‌మ‌న్నా, వ‌రుణ్‌కు జోడీగా మోహ్రీన్‌లు న‌టించారు.

బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్‌, రాజేంద్ర ప్రసాద్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించ‌గా.. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు అందించారు. బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే ఇందులో ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. 2019లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ `ఎఫ్ 2`కు సీక్వెల్‌గా రూపుదిద్దుకున్న `ఎఫ్ 3` మే 27న వ‌ర‌ల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసేందుకు మేక‌ర్స్ విసృతంగా ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్నారు.

సినిమాకు సంబంధించి వ‌రుస అప్డేట్స్‌ను బ‌య‌ట‌కు వ‌దులుతున్నారు. అలాగే ఈ నెల 21న హైదరాబాదులో ఎఫ్ 3 ప్రీ రిలీజ్ వేడుక‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్‌కు వెంక‌టేష్ అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న క‌థ‌నాల ప్ర‌కారం.. ఎఫ్ 3 మూవీకి గానూ వెంకీ రూ. 15 కోట్ల వ‌ర‌కు రెమ్యున‌రేష‌న్ గా ఛార్జ్ చేస్తున్నాడ‌ట‌. ఎఫ్ 2కు రూ.5 కోట్ల మేర‌ అందుకున్న వెంకీ.. ఇప్పుడు రెండు రెట్లు పెంచి మ‌రీ పారితోషికం తీసుకున్నార‌ని టాక్ న‌డుస్తోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజ‌మో ఆయ‌న‌కే తెలియాలి.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri