NewsOrbit
Entertainment News సినిమా

Kushi: విజయ్ దేవరకొండ తోపురా – మూడో రోజే ఖుషీ సినిమా బ్రేక్ ఈవెన్ ఐపోయింది – ఫుల్ లెక్కలు ఇవే !

Kushi: హీరో విజయ్ దేవరకొండ దాదాపు రెండు మూడు సంవత్సరాల తర్వాత “ఖుషీ” సినిమాతో హిట్ అందుకోవటం జరిగింది. అంతకుముందు వరుస పరాజయాలతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో నెగిటివిటీ పెరగిపోవడంతో పాటు హేటర్స్ సినిమా ఫ్లాప్ అయినప్పుడల్లా భారీగా ట్రోల్ చేయడం జరిగింది. ఇటువంటి ఎదురు దెబ్బల మధ్య సింపుల్ పాయింట్ లవ్ స్టోరీ తో “ఖుషీ” సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విజయం విజయ్ దేవరకొండకి వరించింది. సినిమా విడుదల అవ్వకముందే సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో సెప్టెంబర్ మొదటి తారీకు విడుదలైన “ఖుషీ”.. మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఎప్పటినుండో తమ అభిమాన హీరోకి హిట్ రావాలని కోరుకున్న ఫ్యాన్స్… సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో.. విపరీతంగా ఆదరిస్తున్నారు.

Kushi box office: Vijay, Samantha film falls down to ₹9 cr on day 2 -  Hindustan Times

దీంతో “ఖుషి” సినిమా కలెక్షన్స్.. విజయ్ దేవరకొండ కెరియర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ గా రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే మూడో రోజుకే “ఖుషీ” బ్రేకి ఇవెన్ సాధించటం జరిగిందట. దీంతో బయ్యర్లకి లాభాల బాట పట్టింది. మొదటి రోజు రికార్డు కలెక్షన్లతో పాటు.. మొదటి వీకెండ్..లో భారీగా కలెక్షన్లు రావడం జరిగాయట. యూఎస్ లో 1.38 మిలియన్ లతో బ్రేక్ ఈవెన్ అయింది. నైజాం లో కూడా అయిందట. మిగతా ప్రాంతాలు ఈ వారం అయ్యేదాకా చెప్పలేము. ఇంకా ఫుల్ రన్ టైంలో కొన్ని వందల కోట్లు ఈ సినిమా కలెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఏది ఏమైనా చాలా సంవత్సరాల తర్వాత విజయ్ దేవరకొండ సినిమాకి లాభాలు వస్తూ ఉండటంతో అటు బయలు ఇటు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి చేస్తున్నారు. దీంతో విజయ్ దేవరకొండ తోపు అంటూ ఇంకా ఎవరు ఆపలేరు అంటూ ఫ్యాన్స్ ఈ విజయాన్ని ఎంతో ఆస్వాదిస్తున్నారు.

Kushi Box Office Collection Day 2: Vijay Deverakonda And Samantha Ruth  Prabhu's Film Faces A Slump After Strong Start

ఇదే సమయంలో ఈ సక్సెస్ నీ విజయ్ దేవరకొండ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సింపుల్ స్టోరీ లైన్ తో… రొమాన్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్.. ఎమోషనల్ సన్నివేశాలను చాలా చక్కగా డైరెక్టర్ శివ నిర్వాణ చిత్రీకరించడం జరిగింది. విజయ్ దేవరకొండతో పాటు సమంతా లుక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సినిమాలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా హైలైట్ గా నిలిచింది. వెన్నెల కిషోర్ కామెడీ తో పాటు సెకండ్ హాఫ్ మురళి శర్మ కామెడీ.. అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. “ఖుషీ” సినిమా దరిదాపుల్లో మరో పెద్ద సినిమా లేకపోవడంతో భారీ ఎత్తున కలెక్షన్స్ వస్తున్నాయి.

Related posts

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri