NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Deverakonda: సోషల్ మీడియా లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ..!!

Vijay Deverakonda: “అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే విజయ్ దేవరకొండ తనకంటూ సపరేట్ క్రేజ్.. మార్కెట్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా తరువాత “గీతగోవిందం” అనే క్లాసిక్ సినిమాతో మరింతగా యూత్ ఫాలోయింగ్ పెంచుకున్న రౌడీ విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “లైగర్” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గీతా గోవిందం సినిమా తర్వాత వరుస ప్లాపుల్లో ఉన్న విజయ్ దేవరకొండ ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజిలో పెట్టుకున్నాడు.

Vijay Deverakonda create a record in instagram
Vijay Deverakonda create a record in instagram

ఈ విషయం పక్కన పెడితే విజయ్ దేవరకొండ కి.. వరుస ప్లాపులు వస్తున్న గాని సోషల్ మీడియాలో క్రేజ్ ఏ మాత్రం తగ్గటం లేదు. ఒకపక్క సినిమారంగంలో మరోపక్క తన టీంతో కలసి అనేక కార్యక్రమాలు చేస్తూ సమాజంలో చాలామంది ఉపయోగపడుతున్న విజయ్ దేవరకొండ.. క్లిష్ట సమయంలో ప్రజలను చైతన్య పరిచే ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటూ తన వంతు కృషి చేస్తున్నారు. దీంతో విపరీతంగా ఫాలోయింగ్ పెరిగిపోవడంతో విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో తిరుగులేని స్టార్ గా మారిపోయాడు.

 

మేటర్ లోకి వెళ్తే ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 11.8 మిలియన్ ఫాలోవర్స్ కూడగట్టుకొని అందరికీ షాకిచ్చాడు. ఈ క్రమంలో విజయ్ దేవరకొండ తర్వాత ఆ స్థాయిలో సోషల్ మీడియాలో రాణిస్తున్న హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ ఇద్దరు హీరోల కి సోషల్ మీడియాలో నెటిజన్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియా మెయింటెన్ చేయడం కోసం వీరిద్దరికీ ప్రత్యేకమైన టీం కూడా ఉన్నట్లు అందువల్లే ఇంత ఫాలోయింగ్ వచ్చినట్లు తాజా వార్త పై మరికొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదిఏమైనా ఇండస్ట్రీలో అతి తక్కువ టైమ్ లోనే చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటూ పోతూ ఉన్నాడు విజయ్ దేవరకొండ. 

Related posts

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N