NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family Star: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్..!!

Family Star: విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5వ తారీఖు రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళ్ భాషల్లో మొదట రిలీజ్ చేసి ఆ తర్వాత మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమా విడుదలకు ఇంకా కొద్దిరోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు స్పీడ్ గా జరుగుతున్నాయి. హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగుతోపాటు తమిళ్ భాషల్లో అనేక ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. పక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన రావడం జరిగింది.

Vijay Deverakonda Family Star Movie Pre Release Event Date Fix

ఇదిలా ఉంటే రేపు అనగా ఏప్రిల్ రెండవ తారీకు మంగళవారం హైదరాబాదు మైసమ్మ గూడా లోని నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ మొదటి తారీకు మీడియా ప్రతినిధులతో సినిమా యూనిట్ సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి అనేక కీలక విషయాలు తెలియజేశారు. హీరో హీరోయిన్లతో పాటు నిర్మాత దిల్ రాజు కూడా పాల్గొన్నారు. ఏప్రిల్ 5వ తారీఖు తనకి లక్కీ డేట్ అని దిల్ రాజు తెలియజేశారు. ఆ తేదీ నాడు విడుదల చేసిన ఐదు సినిమాలలో నాలుగు బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయని స్పష్టం చేయడం జరిగింది. సినిమాలో 70 శాతం ప్రేమ కథ 30% ఫ్యామిలీ ఆడియోన్స్ కి నచ్చే కంటెంట్..ఉంది.

Vijay Deverakonda Family Star Movie Pre Release Event Date Fix

కచ్చితంగా యూత్ మరియు ఫ్యామిలీ ఆడియోన్స్ నీ “ఫ్యామిలీ స్టార్” ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలో సినిమాలో రష్మిక మందన ఉన్నట్లు వార్తలు రావడం పై నిర్మాత దిల్ రాజునీ ప్రశ్నించడం జరిగింది. దీనికి దిల్ రాజు సమాధానం ఇస్తూ.. మరి కొద్ది రోజుల్లో సినిమా విడుదల కాబోతుంది. అప్పటివరకు వెయిట్ చేయండి అని..అన్నారు. ఈ సినిమా దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో విజయ్ దేవరకొండ “గీతాగోవిందం” సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. అయితే “ఫ్యామిలీ స్టార్” స్టోరీ చెప్పిన సమయంలో మొత్తం కథ విని హీరో పాత్రలో తన తండ్రిని ఐడెంటిఫై చేసుకున్నానని అందుకే ఆ పాత్రకు తన తండ్రి పేరు గోవర్ధన్ పెట్టమని దర్శకుడికి రిక్వెస్ట్ చేసినట్లు విజయ్ దేవరకొండ తెలియజేశారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే విధంగా “ఫ్యామిలీ స్టార్” ఉంటుందని అన్నారు.

Related posts

Rashmika Mandanna: సాయి పల్లవి దయతో స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. నేషనల్ క్రష్ కు న్యాచురల్ బ్యూటీ చేసిన సాయం ఏంటి?

kavya N

Karthika Deepam April 22th 2024: అందరి ముందు పారిజాతానికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన దీప.. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన బంటు..!

Saranya Koduri

Raj Tarun: పెళ్లిపై బిగ్ బాంబ్ పేల్చిన రాజ్ త‌రుణ్‌.. జీవితాంతం ఇక అంతేనా గురూ..?

kavya N

Chakravakam: చక్రవాకం సీరియల్ యాక్టర్స్.. ఇప్పుడు ఎలా మారిపోయారో తెలుసా..!

Saranya Koduri

Shobana: దాంపత్య జీవితానికి దూరమైన శోభన.. కారణమేంటి..!

Saranya Koduri

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

Kanchana: కోట్లాది ఆస్తిని గుడికి రాసి ఇచ్చేసిన అర్జున్ రెడ్డి ఫేమ్ కాంచన.. కారణం ఏంటంటే..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Priyanka Jain: పెళ్లికి ముందే పిల్లల గురించి తెగ ఆలోచిస్తున్న బిగ్ బాస్ బ్యూటీ ప్రియాంక.. ఎందుకో తెలిస్తే పక్కా షాక్..!

Saranya Koduri

Hello Brother: 30 ఏళ్ళు పూర్తి చేసుకున్న హ‌లో బ్ర‌ద‌ర్.. అప్పట్లో ఈ సినిమా ఎన్ని కోట్లు రాబ‌ట్టిందో తెలుసా?

kavya N

Sreeja Konidela: గుడ్‌న్యూస్ చెప్పిన చిరంజీవి చిన్న కూతురు.. మొద‌లైన శ్రీ‌జ కొత్త ప్ర‌యాణం!

kavya N

Thiruveer: సైలెంట్ గా పెళ్లి పీట‌లెక్కేసిన మసూద న‌టుడు.. అమ్మాయి ఎంత అందంగా ఉందో చూశారా?

kavya N

Jagadhatri April 22 2024 Episode 211: మాధురి మెడలో  తాళి కట్టాలనుకుంటున్న భరత్  ని జగదాత్రి పట్టుకుంటుందా లేదా..

siddhu

Trinayani  April 22 2024 Episode 1219: నైని చేసే పూజని తనకి అనుకూలంగా మార్చుకోవాలనుకుంటున్న సుమన..

siddhu

Nuvvu Nenu Prema April 22 2024 Episode 604: ఇంటికి చేరిన విక్కీ పద్మావతి..కృష్ణ నిజస్వరూపం బయట పెట్టాలనుకున్న పద్మావతి..

bharani jella