NewsOrbit
న్యూస్ సినిమా

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఏంటి ఇలా అయిపోయాడు.!? మరి ఇంతా మార్పా.!?

Vijay Sethupathi slim and weight loss on latest Instagram pic

Vijay Sethupathi: తమిళ సినీ ఇండస్ట్రీలో వర్సటైల్ యాక్టింగ్ తో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి.. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కెరియర్లో ఫుల్ జోష్ లో ఉన్నాడు.. విజయ్ టాలీవుడ్ లోనూ ఉప్పెనలా ఎంట్రీచి అందరి దృష్టిని ఆకర్షించాడు.. విజయ్ సేతుపతి సినిమా వస్తుందంటే ఆ చిత్రాన్ని కచ్చితంగా తెలుగులోనూ డబ్బు చేసి మరీ రిలీజ్ చేస్తున్నారు.. అంతలా తన యాక్టింగ్ తో మెస్మరైజ్ చేస్తున్నాడు..

Vijay Sethupathi slim and weight loss on latest Instagram pic
Vijay Sethupathi slim and weight loss on latest Instagram pic

ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూ మరో పక్క విలన్ గా కూడా తనలో ఉన్న నటుడిని పరిచయం చేసాడు. కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. విజయ్ సేతుపతి కేవలం నటుడు గానే కాదు ఆయనలో మరికొన్ని యాంగిల్స్ ఉన్నాయి. ఆయన నిర్మాతగా గాయకుడిగా షో హోస్ట్ గా గీతా రచయితగా ప్రసిద్ధి చెందరు. ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీలో పలు అవార్డులను రివార్డులను గెలుచుకున్నారు. వెబ్ సిరీస్, అందాలజీ చిత్రాలలో కూడా నటించాడు. మాస్టర్, విక్రమ్ అంటి చిత్రాలలో నెగిటివ్ పాత్రలలో మాస్ ప్రేక్షకులను మెప్పించాడు. విజయ్ సేతుపతి లేటెస్ట్ గా డి.ఎస్.పి చిత్రంలో నటించారు.

హీరో అంటే కండలు ఫిట్నెస్ కాకుండా బొద్దుగాను కనిపించి ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నారు మక్కల్ సెల్వన్.. నిజానికి విజయ్ సేతుపతి ఆటిట్యూడ్ బొద్దుగా ఉండే ఆయన బాడీ కూడా చాలా మందికి ఇష్టం. అయితే ఎప్పుడూ రగ్గడ్ లుక్ లో కనిపించే విజయ్ సేతుపతి ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయి ఫాన్స్ కి షాక్ ఇచ్చారు. పూర్తిగా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్ గా మారి అద్దం ముందు నిలబడి స్టైలిష్ గా తీసుకున్న సెల్ఫీ ని విజయ్ సేతుపతి తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రస్తుతం విజయ్ సేతుపతి న్యూ లుక్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ సేతుపతి న్యూ లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. హీరో గానే కాకుండా విలన్ గా కూడా మెప్పించిన విజయ్ సేతుపతి ఇలా స్లిమ్ అవడం కొందరికి ఆనందాన్ని కలిగిస్తుంటే.. మరికొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri