NewsOrbit
సినిమా

Vishwak Sen: ఆగిపోయిన హీరో విశ్వక్‌సేన్ పెళ్లి.. ఏం జ‌రిగిందంటే?

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వ‌క్‌సేన్ పెళ్లి ఆగిపోయింది. అయితే రియ‌ల్‌గా కాదండోయ్‌.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `వెళ్లిపోమాకే` మూవీతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన విశ్వ‌క్‌సేన్‌.. `ఈ నగరానికి ఏమైంది`, `ఫలక్‌నుమా దాస్‌`, `హిట్‌` చిత్రాల‌తో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ప్ర‌స్తుతం ఈయ‌న చేస్తున్న చిత్రం `అశోకవనంలో అర్జున కల్యాణం`.

విద్యాసాగర్ చింతా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రుక్సార్ ధిల్లన్, రితిక నాయక్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ సమర్పణలో ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌పై బి. బాపినీడు, సుధీర్ ఈదర క‌లిసి నిర్మించారు. ఇప్పటికే మేక‌ర్స్ వ‌దిలిన‌ పోస్టర్లు, టీజర్లు, పాటలు అద్భుతంగా ఆక‌ట్టుకోవ‌డ‌మే కాదు.. సినిమాపై మంచి అంచ‌నాల‌ను క్రియేట్ చేశాయి.

అయితే ఈ సినిమాను మార్చి 4న విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ భావించారు. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల ఇప్పుడు ఈ సినిమా వాయిదా ప‌డింది. ఈ విష‌యాన్ని మేక‌ర్స్ కాస్త వినూత్నంగా తెలియ‌జేశారు. `అల్లం అర్జున్‌ కుమార్‌ జాతక రీత్యా మార్చి 4వ తేదీన పెళ్లి ముహూర్తం సరికాదని జ్యోతిష్యులు తీర్మానించారు.

కావున కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తాం. ఇట్లు అల్లం వారి పెళ్లి బృందం` అని రాసి ఉన్న కార్డును సోష‌ల్ మీడియా ద్వారా పోస్ట్ సినిమా పోస్ట్ పోన్ అయిన‌ట్లు తెలిపారు. ఇక సినిమా వాయిదా ప‌డ‌టంతో విశ్వ‌క‌షేన్ ఫ్యాన్స్ తెగ ఫీలైపోతున్నారు.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Karthika Deepam 2 TRP: వచ్చి రాగానే టిఆర్పి తో దుమ్ము రేపుతున్న కార్తీకదీపం.. లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను అనౌన్స్ చేసిన స్టార్ మా..!

Saranya Koduri

Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!

Saranya Koduri

Shobha Shetty: కొత్త ఇంట్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి.. సందడి చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: మీ అయ్య చదివించాడా అంటూ.. రిషి ఫ్యాన్స్ కి కౌంటర్ వేసిన మను.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Neethane Dance: నీతోనే డాన్స్ కి గుడ్ బాయ్ చెప్పిన రెండు జంటలు.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తేజు – అమర్..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N