NewsOrbit
న్యూస్

“వాడికోసం అప్పు చేశా… నిండా మునిగిపోయా… ఆ రోజు ఏమైందంటే” నాగబాబు షాకింగ్ వ్యాఖ్యలు

మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడంటే మంచి స్థాయిలో ఉన్నాడు కానీ ఒకప్పుడు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలు పడ్డారు. అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సినిమాల్లో టాప్ స్థాయిలో కొనసాగుతున్నా కానీ నాగబాబు ఒకప్పుడు ఆర్ధికంగా చితికిపోయారు.

 

naga babu explains about his financial struggles and money importance
naga babu explains about his financial struggles and money importance

 

ముఖ్యంగా నిర్మాతగా మారాక ఆయన చేతులు కాల్చుకోవాల్సిన పరిస్థితులు చాలానే వచ్చాయి. అంజనా ప్రొడక్షన్స్ పేరిట నాగబాబు సినిమాలు నిర్మించాడు. రామ్ చరణ్ హీరోగా నిర్మించిన ఆరెంజ్ సినిమా డిజాస్టర్ గా మిగలడమే కాకుండా నాగబాబును పీకల్లోతు అప్పుల్లో తోసేసింది. అయితే ఆ తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆదుకోవడంలో అప్పుల్లోనుండి బయటపడ్డాడు.

 

Jabardasth helped Naga Babu's career
Jabardasth helped Naga Babu’s career

 

ఇక ఆ తర్వాత నెమ్మదిగా జబర్దస్త్ షో, సినిమాల్లో పాత్రలు, సీరియల్స్ నాగబాబును ఆర్ధికంగా నిలదొక్కుకునేలా చేసాయి. మరోవైపు నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ కూడా హీరోగా స్థిరపడి తనకంటూ మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ఇటీవలే నాగబాబు ఒక యూట్యూబ్ వీడియోలో డబ్బు విలువ గురించి చెప్పాడు. దానికి సంబంధించిన ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది.

 

Naga Babu about the value of Money
Naga Babu about the value of Money

 

ఒకానొక సమయంలో నా అప్పులు ఎంతో చూసుకోవడానికి భయం వేసేది కూడా. డబ్బుతో అనుబంధాలు కొలవలేం అని అంటారు అందరూ. కానీ అది సోది మాటలే. డబ్బు సంపాదించడం అనేది చాలా గ్రేట్ పని. అదొక ఆర్ట్. నేను ఒకడ్ని నమ్మాను. అంతా వాడే చూస్తూ ఉంటాడనుకున్నాను. అయితే ఆ తర్వాత ఎంత దెబ్బతిన్నానో నాకు మాత్రమే తెలుసు. డబ్బు సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రతీ మనిషి డబ్బు సంపాదించగలడు. చేతులు, కాళ్ళు లేని వ్యక్తి కూడా డబ్బులు సంపాదించగలడు. అది ఎలా అంటే? అన్న దగ్గర ప్రోమోను ఆపేసారు. పూర్తి వివరాలు ఫుల్ వీడియోలో ఉంటాయి. మరి అందులో ఎలాంటి వివరాలను చెబుతాడో చూడాలి.

 

Related posts

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N

Ajith Kumar: అజిత్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి భ‌ర్త‌ను స‌ర్‌ప్రైజ్‌ చేసిన‌ షాలిని!!

kavya N

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?