NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Vavilaku: పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ వాడుతున్నారా.. వాటికి బదులు ఇలా ట్రై చేయండి..!!

Vavilaku: ఈరోజుల్లో పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారు.. వీటి వలన అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి.. అలానే పెయిన్ కిల్లర్స్ ఉపయోగించకుండా ఉండలేము.. పెయిన్ కిల్లర్స్ బదులుగా మన పెరట్లో లభించే ఈ మొక్కను ఉపయోగిస్తే చాలు.. పెయిన్ కిల్లర్ లా పనిచేసేది ఆకు వావిలాకు..!! దీని గురించి ఇప్పటి తరం వారికి తెలియకపోయినా మన పెద్దలకు బాగా తెలుసు.. ఈ ఆకులు ఏ విధంగా ఉపయోగిస్తే బాడీ పెయిన్స్ తగ్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..!!

Pain Killer Tablets to check Vavilaku: plant
Pain Killer Tablets to check Vavilaku: plant

Vavilaku: తల నొప్పి కి ఈ ఆకుల దిండు తో చెక్ పెట్టండి..!!

వావిలకు లను స్త్రీలు డెలివరీ అయిన తర్వాత స్నానాలకు ఈ ఆకులను ఉపయోగించేవారు.. ఈ ఆకులను నీటిలో వేసి ఆ సారంతో స్నానం చేస్తే శరీరంలో నొప్పులు తగ్గుతాయని వీటిని ఉపయోగించేవారు. కీళ్ళవాపు కీళ్ల నొప్పులు తగ్గడానికి ఈ ఆకులు ఎంతగానో సహాయపడతాయి. ఈ ఆకులను మెత్తగా నూరి కొంచెం వేడి చేసి ఆ మిశ్రమాన్ని నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా రాస్తే వాపులు తగ్గి నొప్పుల నుండి వెంటనే ఉపశమనం లభిస్తుంది. వావిలి ఆకులను ఎండబెట్టి పొడి చేసుకోవాలి. రెండు కప్పుల నీటిలో లో అర స్పూన్ పొడిని వేసుకుని ఒక గ్లాసు నీరు అయ్యేలాగా మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న కషాయాన్ని తాగితే దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి వంటివి తగ్గిపోతాయి. వావిలి ఆకులను దిండు లాగా తయారు చేసుకొని తల కింద పెట్టుకొని పడుకుంటే తరచుగా వచ్చే తలనొప్పి జలుబు మటుమాయమవుతుంది. మైగ్రేన్ తలనొప్పితో బాధపడేవారు ఈ ఆకులను నూరి తలకు రాసుకుంటే వెంటనే ఉపశమనం లభిస్తుంది. ఈ ఆకులో విటమిన్ సి, ఇ, ఫ్లేవనాయిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉన్నాయి. ఇవి జుట్టు ఊడకుండా, ఒత్తుగా పెరగడానికి సహాయపడుతాయి.

Pain Killer Tablets to check Vavilaku: plant
Pain Killer Tablets to check Vavilaku: plant

Vavilaku: వావిలి ఆకులు నూనెతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!!

వావిలి ఆకులను దంచి రసం తీసుకోవాలి ఈ రసంలో నువ్వుల నూనె కలిపి నూనె మాత్రమే విడిగా వరకు మరిగించాలి. ఇలా తయారు చేసుకున్న నూనెను ఒక గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ నూనె ను ప్రతిరోజు నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి కాసేపు మర్దన చేసుకోవాలి. ఆకులలో ఉన్న ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి అన్ని రకాల కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, జాయింట్ పెయిన్స్, బాడీపెయిన్స్, కీళ్లనొప్పులు, తలనొప్పి, పార్శ్వపు నొప్పి, అన్ని రకాల నొప్పులను నుంచి నూనె ఉపశమనం కలిగిస్తుంది.

Related posts

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Mega Star Chiranjeevi: జనసైనికులు ఖుషీ .. తమ్ముడు గెలుపునకు రంగంలోకి దిగిన అన్న .. పిఠాపురంలో పవన్ గెలిపించాలంటూ చిరు వీడియో సందేశం

sharma somaraju

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

YS Sharmila: నవ సందేహ ల పేరుతో జగన్ కు మరో లేఖాస్త్రాన్ని సంధించిన షర్మిల

sharma somaraju