NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అక్కడ కూడా చేతులెత్తేసిన పవన్ కళ్యాణ్..??

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వ్యవహరిస్తున్న తీరు ఆ పార్టీ కార్యకర్తల పరువు తీసే విధంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన పవన్ కళ్యాణ్ కొద్ది గంటల్లోనే పోటీ నుండి తప్పుకున్నట్లు బిజెపికి సపోర్ట్ చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది.

Pawan Kalyan to play a cop in Saagar K Chandra's next; announcment poster  revealed - Entertainment News , Firstpostఅయితే పవన్ కళ్యాణ్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలో జనసేన పార్టీ కార్యకర్తలు తెలంగాణ క్యాడర్ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో డైలాగులు వేశారు. ఇంతలోనే పవన్ మాట మార్చడంతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నిర్ణయం తీసుకోవటంతో..సొంత పార్టీ కార్యకర్తల నుండి అసహనం నెలకొంది.

 

ఇదిలా ఉండగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కాపు సామాజిక వర్గం ఓట్లు అక్కడ ఎక్కువ ఉన్నట్లు దీంతో జనసేన పార్టీ పోటీకి రెడీ అవుతున్నట్లు అనేక వార్తలు ఇటీవల ఏపీ రాజకీయ వర్గాలలో వినబడ్డాయి. ఇదిలా ఉండగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల మాదిరిగానే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ చేతులెత్తేసే అవకాశం ఉన్నట్లు సరికొత్త టాక్ వస్తుంది. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో అమిత్ షాతో భేటీ కాబోతున్నట్లు సరికొత్త వార్త తెలుగు రాజకీయాల్లో చక్కెర్లు కొడుతుంది. మరోపక్క జనసేన పార్టీ అభ్యర్థులు పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరుపై సెటైర్లు వేస్తున్నారు. ఇది జనసేన కాదు భజన సేన అని కామెంట్లు చేస్తున్నారు. ప్రశ్నించడం కోసమంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్.. వాళ్లకి వీళ్ళకి వత్తాసు పలుకుతున్నారని జనసేన పార్టీ కార్యకర్తలని, అభిమానులని ఎద్దేవా చేస్తున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N