NewsOrbit
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దం..?

Pawan kalyan : పవన్ కళ్యాణ్ నట వారసుడిగా అకీరా నందన్ టాలీవుడ్ ఎంట్రీకి రంగం సిద్దమయిందా..గత కొన్ని రోజులుగా ఈ విషయం ఫిల్మ్ సర్కిల్స్‌లో ..ఇండస్ట్రీ వర్గాలతో పాటు మెగా అభిమానులలోనూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. కరోనా గనక లేకపోయి ఉంటే గత ఏడాది అకీరా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండేదని వార్తలు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవికి కూడా టాలీవుడ్ లో గ్రాండ్‌గా అకీరా నందన్ ఇస్తే చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అకీరాను చూసిన ప్రతీసారి మెగాస్టార్ ఎంతో మురిసిపోతుంటారు. మెగా ఫ్యామిలీలో వరుణ్ తేజ్ అంత హైట్ అకీరా కనిపిస్తున్నాడు.

pawan-kalyan son akhira nandan is ready for tollywood entry
pawan kalyan son akhira nandan is ready for tollywood entry

అకీరాకి హీరో అవ్వాలని ఆరాటపడుతున్నాడట. ఇప్పటికే యాక్టింగ్ లో పట్టు సాధించినట్టు తెలుస్తోంది. పవర్ స్టార్ తనయుడి ఎంట్రీకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ తాజాగా తండ్రీ కొడుకుల పిక్ ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమై హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పవన్ కంటే ఎంతో ఎత్తుకు అకీరా ఎదిగాడని అందరూ చెప్పుకుంటున్నారు. సినిమాల పట్ల ఆసక్తి ఉన్న అకీరా ఇప్పటికే మరాఠీలో ఓ సినిమా చేశాడు.

Pawan kalyan : పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సినిమాకి తల్లి రేణు దేశాయ్ దర్శకత్వం వహించగా ఇష్క్ వాలా జిందాబాద్ టైటిల్‌తో తెరకెక్కించారు. దాంతో ఇక్కడ గ్రాండ్ గా లాంఛింగ్‌కి లాన్ చేస్తున్నారట. ఇప్పటికే మెగా ఫ్యామిలీ మంచి కథ కూడా సెలెక్ట్ చేసి పెట్టిందని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈఏడాదే అకీరా నందన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఉండబోతుందట. ఇక అకీరా డెబ్యూ సినిమాలో పవర్ స్టార్ కూడా కనిపిస్తాడా లేదా..మెగా హీరోలెవరైనా స్క్రీన్ మీద తళుక్కున మెరుస్తారా అనేది తెలియాలంటే వేచి చూడాలి. ఇక ఈ మెగా హీరో ఎంట్రీకి నిర్మాత పవన్ కళ్యాణ్ అని ఆయన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది.

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu