NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

MP Raghurama: నిన్న రక్షణ మంత్రి, నేడు ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ ..రేపు ఎవరిని కలుస్తారో రఘురామ..? సీఐడీని వదిలేట్టు లేడుగా..?

MP Raghurama: రాజద్రోహం తదితర నేరాభియోగాలతో ఏపీ సీఐడీ అరెస్టు చేసిన నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణం రాజు  ఇటీవల సుప్రీం కోర్టు బెయిల్ తో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆర్మీ ఆసుపత్రి నుండి నేరుగా ఢిల్లీకి ప్రత్యేక విమానంలో వెళ్లిన రఘురామ తన అరెస్టును సీరియస్ గా తీసుకుని కేంద్రంలోని పెద్దలను, ముఖ్య అధికారులను కలుస్తున్నారు. సుప్రీం కోర్టు బెయిల్ కండీషన్  ల ప్రకారం మీడియా ముందుకు అయితే రావడం లేదు కానీ.. తెరవెనుక చేయాల్సిన పనులను చక్కబెడుతున్నారు. ఏపి సీఐడికి చుక్కలు చూపించాలని డిసైడ్ అయినట్లు ఆయన చర్యలు కనబడుతున్నాయి. నిన్నరక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, నేడు ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ పంత్ లను రఘురామ కలిశారు. దీంతో రేపు ఎవరిని కలుస్తారో అన్న చర్చ జరుగుతోంది.

MP Raghurama meets nhrc chairman
MP Raghurama meets nhrc chairman

రక్షణ శాఖ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ను రఘురామ నిన్న కలిసి ఆర్మీ ఆసుపత్రిలో తనపై జరిగిన కుట్రను వివరించారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసిన వెంటనే గుంటూరు పోలీసులకు అప్పగించేందుకు ఆర్మీ ఆసుపత్రి రిజిస్టార్ గుంటూరు ఎస్పీ, ఓ వైసీపీ నేత చర్చలు జరిపారని ఫిర్యాదు చేశారు. ఏపి పోలీసులు కొంత మంది ఆర్మీ ఆసుపత్రి క్యాంటిన్ లో భోజనాలు చేసిన విషయానికి సంబంధించి సాక్షాలను రాజ్ నాధ్ సింగ్ కు అందజేశారు. రఘురామ ఫిర్యాదుపై విచారణ జరుపుతానని రాజ్ నాధ్ సింగ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.

Read More: Fact Check: కానిస్టేబుల్ ను చితకబాదిన వీడియో వైరల్..!  వాస్తవం ఏమిటంటే..?

తన ఫిర్యాదుల పరంపరలో భాగంగా నేడు ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ పిసి పంత్ ను కలిశారు. ఏపి సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. సీఐడీ విచారణలో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని రఘురామ వివరించారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణ చేస్తామని ఎన్‌హెచ్ఆర్‌సీ చైర్మన్ పంత్ ఆయనకు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందే ఏపి సీఐడీ రఘురామను అరెస్టు చేసిన తరువాత ఎన్ హెచ్ ఆర్ సీ కి రఘురామ తనయుడు భరత్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అంతర్గత విచారణకు ఎన్‌హెచ్ఆర్‌సీ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ పై ఏపి ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు కూడా జారీ చేసింది. కాగా రఘురామ అరెస్టు తదుపరి పరిణామాలను వివరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓంబిల్లా తదితర ముఖ్యుల అపాయింట్మెంట్ లను కూడా కోరినట్లు తెలుస్తోంది.

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju