Prabhas: “బాహుబలి” వంటి భారీ విజయంతో వరుస సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం మార్కెట్ కలిగి ఉండటంతో తెలుగు ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని సినిమాలు ఒప్పుకునే ప్రభాస్ ప్రస్తుతం ఆలిండియా లెవల్లో అన్ని ఇండస్ట్రీకి చెందిన ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తూ ఉన్నారు.
అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పడటంతో.. ప్రభాస్ సరికొత్త తరహాలో ఒప్పుకుంటున్నాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ “కేజిఎఫ్” డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్” అనే సినిమా స్టార్ట్ చేయటం మనకందరికీ తెలిసిందే. భారీ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ డబల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి మాసం కళ్ళ ప్యాకప్ చెప్పే తరహాలో ప్రభాస్ రెడీ అయినట్లు సరికొత్త వార్త ఇండస్ట్రీలో వినబడుతోంది. ఇప్పటికే వాటికి సంబంధించిన పక్కా షెడ్యూల్ తో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రెడీ అయినట్లు ఎట్టిపరిస్థితిలో వచ్చే ఏడాది ఫిబ్రవరికల్లా షూట్ పూర్తి చేసి వేసవిలోనే సినిమా థియేటర్లో దింపాలని ప్రభాస్ ప్లానింగ్ అంట. మరి పరిస్థితులు ప్రభాస్ కి అనుకూలిస్తాయో లేదో చూడాలి. “కేజిఎఫ్” లాంటి భారీ మాస్ విజయం సాధించడంతో “సలార్” ఏ రేంజ్ హిట్ అవ్వుతుందో అని ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!