NewsOrbit
న్యూస్ సినిమా

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ కి ఏకంగా ఇక్కడ మెగాస్టార్ అక్కడ సూపర్ స్టార్ అట..?

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ కి ఏకంగా ఇక్కడ మెగాస్టార్ అక్కడ సూపర్ స్టార్ అట..?

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ Priyanka arul mohan నాని తో నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మొదటి సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికి ప్రియాంక కి మాత్రం మంచి పేరు వచ్చింది. అందరు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అవుతుందని చెప్పుకొచ్చారు. అనుకున్నట్టుగానే ఈ బ్యూటీకి తెలుగులో వరసగా అవకాశాలు దక్కుతున్నాయి. యంగ్ హీరో శర్వానంద్ తో నటించిన శ్రీకారం అన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మహా శివరాత్రి పండుగ సందర్భంగా మార్చ్ 11 న రిలీజ్ కాబోతోంది.

Priyanka arul mohan : Priyanka arul mohan likes mega star here super star there.
Priyanka arul mohan : Priyanka arul mohan likes mega star here super star there…

ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాదు ఈ సినిమాలో ఉన్న భలేగుంది బాలా, హే అబ్బాయి అన్న సాంగ్స్ తో ప్రియాంక అరుళ్ కి క్రేజ్ వచ్చేసింది. ఒక సాంగ్ లో విలేజ్ అమ్మాయిగా మరొక సాంగ్ లో మోడ్రన్ అమ్మాయిగా అద్భుతంగా కనిపిస్తోంది. శ్రీకారం సినిమా రిలీజయ్యాక ప్రియాంక కి టాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు వస్తాయని చెప్పుకుంటున్నారు. కాగా నాగ చైతన్య సినిమా థాంక్యూ అన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. కాని ఇంకా మేకర్స్ మాత్రం ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి అప్‌డేట్ ఇవ్వలేదు.

Priyanka arul mohan : ప్రియాంక అరుళ్ మోహన్ సూర్య .. శివకార్తికేయన్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే కోలీవుడ్ లో ఇప్పటికే ప్రియాంక అరుళ్ మోహన్ సూర్య .. శివకార్తికేయన్ సినిమాలలో హీరోయిన్ గా నటిస్తోంది. స్వయంగా ప్రియాంక ఈ విషయాన్ని తెలిపింది. ఇక తను ఒక సినిమా ఒప్పుకునే ముందు దర్శకుడు, బ్యానర్, కథ, హీరో .. ఇలా ప్రతీ విషయం ఒకటికి పదిసార్లు ఆలోచించాకే ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టం అని కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కూడా అంతే ఇష్టమని ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ వెల్లడించింది. అయితే ఇక్కడ తన డెబ్యూ హీరో నాని గురించి చెప్పకపోవడం షాకింగ్ విషయం.

 

Related posts

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N