NewsOrbit
న్యూస్ సినిమా

Sai pallavi : లేడీ ఓరియెంటెడ్ మూవీలో సాయి పల్లవి

Sai pallavi : ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకొచ్చిన సాయి పల్లవి అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం ఆమె నటించిన మూడు సినిమాలు విడుదలకి సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి సైన్ చేసిందని కోలీవుడ్ మీడియా నుంచి అందుతున్న తాజా సమాచారం. సాయి పల్లవి కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ రోల్స్ కి స్కిన్ షోకి దూరం ఉంటుంది. అయినా తనకి క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఇక తన వద్దకి వచ్చిన ఏ అవకాశం అయినా తనని తాను నిరూపించుకుంటోంది. సౌత్ లో ఉన్న క్రేజీ హీరోయిన్స్ లో సాయి పల్లవికి మంచి డిమాండ్ ఉంది.

sai-pallavi in lady oriented movie
sai-pallavi in lady oriented movie

ఎక్స్‌ఫోజింగ్ గ్లామర్ రోల్స్ చేస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్నలతో కూడా పోటీ పడి సత్తా చాటుతోంది. సాయి పల్లవి ప్రస్తుతం తెలుగు తో పాటు తమిళంలో సినిమాలను కమిటయింది. ఈ క్రమంలో సాయి పల్లవి మరో సినిమాకు కమిట్ అయ్యింది. కోలీవుడ్ బడా నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ బ్యానర్ లో సాయి పల్లవి లేడీ ఓరియంటెడ్ సినిమాను చేసేందుకు సైన్ చేసిందట. ఈ సినిమాలోని పాత్ర ఛాలెంజింగ్ గా ఉంటుందని తెలుస్తోంది. సౌత్ లో ఇప్పటి వరకు ఈమె చేసినవన్నీ కమర్షియల్ సినిమాలే. కానీ మొదటిసారి లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తుందట. ఇక ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగులోనూ రూపొందనుండగా, హిందీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.

Sai pallavi : ఈ సినిమాల సక్సెస్ సాయి పల్లవిని టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ కి తీసుకు వెళతాయని భావిస్తున్నారు.

కాగా ఈ సినిమాను గౌతమ్ రామ చంద్రన్ తెరకెక్కించనున్నాడు. చాలా విభిన్నంగా ఉండే కథ, కథనాలతో తెరకెక్కనున్న ఈ సినిమాతో సాయి పల్లవి రేంజ్ మరింతగా పెరుగుతుందట. ఇక ప్రస్తుతం సినిమా చిత్రీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు చిత్ర బృందం. త్వరలోనే సినిమాను సెట్స్ మీదకి తీసుకురానున్నారు. అన్నీ అనుకున్నట్టు పూర్తయితే 2022 సమ్మర్ కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా రానాతో నటించిన విరాట పర్వం, నాగచైతన్యతో నటించిన లవ్ స్టోరీ, నానితో నటించిన శ్యాం సింగ రాయ్ రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాల సక్సెస్ సాయి పల్లవిని టాలీవుడ్ లో నంబర్ వన్ ప్లేస్ కి తీసుకు వెళతాయని భావిస్తున్నారు.

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N