Subscribe for notification
Categories: న్యూస్

Samantha: సమంత ఎమోషనల్ పోస్ట్.. నిన్ను తలచుకొన్నప్పుడల్లా ఏదో ఫీలింగ్?

Share

Samantha: సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన అనతికాలంలోనే చాలా మంచి పేరు తెచ్చుకుంది హీరోయిన్ సమంత. మొదటి సినిమా ‘ఏ మాయ చేసావే’ సినిమాతోనే తెలుగు కుర్రకారుకి నిద్ర లేకుండా చేసింది సమంత. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో సామ్ వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఈ క్రమంలో అక్కినేని నాగ చైతన్యను ప్రేమించి పెళ్ళాడి తెలుగింటి కోడలిగా తెలుగువారికి మరింత దగ్గరయింది. కట్ చేస్తే ఎవరూ ఊహించని విధంగా నాగచైతన్యతో విడాకులు తీసుకుంది సమంత.

Samantha Emotional Post

సమంత పోస్ట్ దేనికి సంకేతం?

విడాకుల అనంతరం సామ్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. తద్వారా చేస్తున్న అన్ని పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా కాశ్మీర్లో ఉన్న ఆమె కాశ్మీర్ గురించి పెట్టిన పోస్ట్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే, ఎప్పటికప్పుడు అనేకరకాలైన కొటేషన్లు షేర్ చేస్తూ ఉండే ఆమె తాజాగా కాశ్మీర్ అందాలను అభివర్ణిస్తూ కాశ్మీర్ పట్ల తనకున్న ప్రేమను వ్యక్తం చేసింది. కాశ్మీర్ అందాలను తలచుకున్నపుడల్లా ఆమె యద పులకిస్తుంది చెబుతూ ఓ పోస్ట్ పెట్టింది.

Samantha Emotional Post

సామ్ ప్రస్తుతం సినిమాలు ఇవే:

ఇక అందరి ఊహలకు భిన్నంగా చేతో విడాకుల తరువాత సమంత ఫుల్ బిజీ అయిపోయింది. అక్కినేని వారితో విభేదమంటే మామ్మూలు విషయం కాదు. అందరు సామ్ పని అయిపోయింది అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా ఆమె తన సినిమా కెరీర్లో దూసుకుపోతుంది. దానికి ఉదాహరణలే ప్రస్తుతం లైన్ లో వున్న పాన్ ఇండియా సినిమాలు. దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తూ, నిర్మించిన సినిమా ‘శాకుంతలం.’ ఈ సినిమా త్వరలో రిలీజుకి సిద్ధపడుతోంది. అలాగే ‘యశోద’ అనే పాన్ ఇండియా సినిమాలో అమ్మడు నటించింది. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలై మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది.


Share
Ram

Recent Posts

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

5 mins ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

53 mins ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

1 hour ago

Pain Killer: ఒక్క గ్లాస్ ఈ డ్రింక్ తాగితే అన్నిరకాల శారీరక నొప్పులు ఫటాఫట్..!

Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…

2 hours ago

Radhika Apte Balakrishna: రాధిక ఆప్టే కంప్లైంట్ చేసింది బాలయ్య మీదేనా..??

Radhika Apte Balakrishna: హీరోయిన్ రాధిక ఆప్టే(Radhika Apte) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి పాత్రలు చేయడానికైనా హద్దులు…

2 hours ago

YCP Plenary: వైసీపీ ప్లీనరీకి విజయమ్మ వస్తారా..? రారా..?.. సజ్జల ఇచ్చిన క్లారిటీ ఇది..!!

YCP Plenary: వచ్చే నెల 8,9 తేదీల్లో నిర్వహించబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీకి గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా…

3 hours ago