NewsOrbit
న్యూస్

ఒక యంగ్ ఆడపిల్లకే సమాధానం చెప్పలేని బాబు.. ఇక జనానికేం చెప్తారు!

ఎప్పుడైతే అధికారం పోయిందో.. బాబు వాస్తవరూపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమయలో చిన్నా పెద్దా అనే తారతమ్యాలేమీ లేకుండా… బాబుపై విరుచుకుపడుతున్నారు.. బాబు తప్పించుకు తిరుగుతున్నారు!! తాజాగా సింహాచలం, మాన్సాస్ ట్రస్టు నిర్వహణ విషయంలో బాబు వేలుపెట్టి.. అశోక్ గజపతిని మాత్రమే వెనకేసుకురావడం.. ఆయనతో కలిసి బాబు ఆ ట్రస్టులో గతంలో అవకతవకలకు పాల్పడటం.. పైగా ఆ కుటుంబ వ్యవహారాల్లో కూడా బాబు కల్పించుకోవడంతో నిప్పులు చెరిగారు సంచయిత!

చాలా నెమ్మదిగా, మర్యాదగా మొదలుపెట్టిన సంచయిత… బాబుపై తీవ్రరూపం దాల్చారు! ఆమె అడుగుతున్న ప్రశ్నలకు బాబుదగ్గర సరైన సమధానాలు లేక… పూర్తి తీర్పు పాఠం చదవకుండా… కేరళలో పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యతను ట్రావెన్ కోర్ సంస్ధానంకే అప్పగించాలంటూ తాజాగా సుప్రింకోర్టు తీర్పిచ్చింది.. సుప్రింకోర్టు తీర్పును ఏపి ప్రభుత్వం గ్రహించి సింహాచలం, మన్సాస్ ట్రస్టు నిర్వహణలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదంటూ హితవు పలికారు! అక్కడనుంచి మొదలైంది బాబుపై అటు వైకాపా నేతలు, ఇటు సంచయిత ఫైర్!

గజపతిరాజుల వారసురాలు సంచయితా గజపతిరాజు.. ట్రస్టులో జరుగుతున్న అధికార దుర్వినియోగం, అవకతవకలపై ఫిర్యాదు చేసిన అనంతరం ఏపీ ప్రభుత్వం కల్పించుకుంది. ఆ పరిస్థితి కల్పించింది నాటి బాబు యవ్వారాలే అనేది తెలిసిన విషయమే! ఈ విషయంలో ప్రభుత్వం చేసిన ప్రాథమిక విచారణలో.. సంచయిత ఇచ్చిన ఫిర్యాదు వాస్తవమని తేలిన తర్వాత అర్ధాంతరంగా అశోక్ నేతృత్వంలోని ట్రస్టుబోర్డును రద్దు చేసి కొత్తగా ట్రస్టుబోర్డును ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. తప్పు చేసిన తర్వాత.. ఆ తప్పు ప్రభుత్వ దృష్టికి వచ్చిన తర్వాత స్పందించకుండా ఉండటానికి అక్కడున్నది వారో మరొకరో కదు కదా.. జగన్ .. స్పందించారు!

నేడు సంచయిత బాబుపై చేస్తున్న విమర్శల్లో తప్పేమీ లేదని.. అందుకు బాబు అర్హుడని అంటున్నారు స్థానిక నేతలు! గత ప్రభుత్వ హయాంలో గజపతి రాజుల వారసురాలు సంచియితకు ట్రస్టులో చోటు కల్పించలేదు. దీంతోనే ట్రస్టు వ్యవహారాల్లో చంద్రబాబు ఏ స్ధాయిలో జోక్యం చేసుకున్నాడో అర్ధమైపోతోంది. అక్కడితో ఆగకుండా.. ఈ ట్రస్టులో బోర్డు మెంబర్స్ గా… తనకు నమ్మకస్తుడైన ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ చెరుకూరి కుటుంబరావు, ఎన్టీయార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఐవి రావును చంద్రబాబు బోర్డులో నియమించాడు. ఎవరెవరినో తెచ్చిన బాబు… సంచయితను ఎందుకు బోర్డులో నియమించలేదు? ఇప్పుడు ఆ ప్రశ్నలే బాబుపై కురిపిస్తూ.. ఆన్ లైన్ వేదికగా బాబు పరువు ఇంటర్ నెట్ పాలు చేస్తుంది సంచయిత!!

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N