NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

ఆ ఆరు జిల్లాల్లో కరోనా భయం తగ్గినట్లే..! జగన్ సంచలన నిర్ణయం అమలు నేడే

సాధారణంగా ఏదైనా వ్యాధి వస్తే ముందు అందరికీ ప్రాణ భయం పట్టుకుంటుంది. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ప్రజలు కరోనా వైరస్ సోకినా కూడా తన ప్రాణాల కన్నా ఆస్పత్రిలో అయ్యే ఖర్చు గురించి ఎక్కువగా భయపడుతున్నారు. ఇప్పటికే 60 శాతం రికవరీ రేటును రెండు తెలుగు రాష్ట్రాలు సాధించాయి. అయితే ప్రైవేట్ ఆస్పత్రిలో మాత్రం వారం రోజులకే లక్షలకు లక్షలు బిల్లు వేసి జనాలను బెదరగొడుతున్నారు. ఇక ఇలాంటి పరిస్థితి హైదరాబాద్లో మనం అనేక ఆస్పత్రులలో చూడగా ఏపీలో మాత్రం అందుకు ఆస్కారం లేకుండా జగన్ సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

 

Andhra Pradesh government launched the Dr. YSR Aarogyasri scheme

మొదటి నుండి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్న జగన్ సర్కార్ పేదవాడికి ముఖ్యమైన వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కి సంబంధించి ఇప్పటికే ఎన్నో మార్పులు చేసింది. గతంలో ఆరోగ్యశ్రీ పథకంలో 1,059 జబ్బులకే చికిత్స అందిస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి వ్యాధులను చేర్చింది. వాటిలో కరోనా చికిత్సను కూడా తాజాగా తాము చేరుస్తున్నామని ప్రకటించిన జగన్ ప్రభుత్వం నేడు ఈ పథకాన్ని ఆరు జిల్లాల్లో అమలు చేయనుంది. విజయనగరం, విశాఖ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, కడప జిల్లాల్లో ‘ఆరోగ్యశ్రీ’ నేడు అమలులోకి రానుంది. గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయం నుండి ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. 

ఇదిలా ఉండగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆరోగ్యశ్రీ లో కొన్ని సంచలనాత్మక మార్పులు చేశారు. ఈ ఏడాది జనవరిలో పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని పశ్చిమగోదావరి జిల్లాలో అమలు చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మరో ఆరు జిల్లాలకు ఈ సేవలను విస్తరించారు. చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే పథకం వర్తింప చేస్తోంది. పైలట్‌ ప్రాజెక్టు అమలు సమయంలో గుర్తించిన అంశాలకు అనుగుణంగా పథకంలో మార్పులు చేశారు.. విధివిధానాలు రూపొందించారు. రాష్ట్రంలో మిగిలిన ఆరు జిల్లాల్లో కూడా నవంబర్‌ 14నాటికి విస్తరించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

author avatar
arun kanna

Related posts

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N