NewsOrbit
న్యూస్ హెల్త్

Sugar మీ పిల్లలకు చక్కెర బాగా వాడుతున్నారా? దీని గురించి తెలుసుకోండి!!

మీ పిల్లలకు చక్కెర బాగా వాడుతున్నారా? దీని గురించి తెలుసుకోండి!!

Sugar మనకు అమృతం అనే పదం వినగానే గుర్తుకు వచ్చేది పంచదార. చిన్నగా ఉన్నప్పుడు  పంచదారను తెగ తినేస్తాం.  అయితే, చిన్నతనంలో ఇలా చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల అనేక సమస్యలు వస్తాయని, శరీరంలో ఫంగస్, బ్యాక్టీరియా ఏర్పడడానికి కారణమవుతుందని  ఎలుకలపై జరిగిన ఒక అధ్యయనంలో తేలింది. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం కి చెందిన  పరిశోధకులు చేసిన ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికర విషయాలుబయట పడ్డాయి.

side-effects-of-sugar-on-children
side-effects-of-sugar-on-children

చిన్న వయసులో  చక్కెర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం కారణంగా  శరీరంలో ఏర్పడిన సూక్ష్మజీవులు, పెద్దయ్యాక చక్కెర వాడకం తగ్గించినప్పటికీ దాని  ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని అధ్యయనం తేల్చి చెప్పింది. మానవుల, జంతువుల ప్రేగులలో పేరుకుపోయే ఈ బ్యాక్టీరియా శిలీంధ్రాలు, పరాన్నజీవులు, వైరస్లను ఏర్పరుస్తాయి అని అధ్యయనం తెలియచేసింది. దీనితో పాటు శరీరం యొక్క రోగనిరోధక శక్తి తగ్గించి, ఆహారాన్ని విచ్ఛిన్నం చేస్తుందని స్పష్టం గా తెలియచేసింది.

మా అధ్యయనం ఎలుకలపై జరిగినప్పటికీ, దీని ఫలితాలు 6 సంవత్సరాలలోపు పిల్లలకు కూడా వర్తిస్తాయి అని తెలియచేసారు. పిల్లలు కొవ్వు, చక్కెర అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల, వారిలో గట్ మైక్రో బ్యాక్టీరియా ఏర్పడుతుంది.అని తెలియచేసారు.ఎలుకలను మొత్తం నాలుగు గ్రూపులుగా తీసుకుని పరిశోధన చేసారు . వాటిలో మొదటి గ్రూప్ కు  ఆరోగ్యకరమైన ఆహారం, రెండో గ్రూపు కు చక్కెర, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్నిఇచ్చారు. ఇక మూడో గ్రూపుకు సాధారణ ఆహారాన్ని ఇస్తూనే  క్రమం తప్పకుండా రన్నింగ్ వంటి వ్యాయామలను చేయించారు.

నాలుగో గ్రూపు కు ఎక్సర్సైజ్ లేకుండా సాధారణ ఆహారన్ని ఇచ్చారు. ఇలా, దాదాపుగా  మూడు వారాల పాటు తమ పరిశోధనలు చేసారు. మూడు వారాల తర్వాత అన్నింటికీ ఎటువంటి వ్యాయామం లేకుండా సాధారణ ఆహారాన్ని ఇచ్చారు . ఆ తర్వాత వాటిని 14 వారాల పాటు ప్రయోగశాలలో ఉంచి అధ్యయనం చేయగా.. అనేక ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయి. చక్కర, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తిన్న ఎలుకల్లో బ్యాక్టీరియా పరిమాణం గణనీయంగా పెరగడంతో పాటు  వారిలో రోగనిరోధక శక్తి కూడా తగ్గిందని కనుగొన్నారు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N